అంచనాలకు మించి ధర పలికిన 1884 వింటేజ్ కార్..

వాస్తవానికి ఈ కారు వేలంలో 20 లక్షల డాలర్ల వెల పలుకవచ్చని అంచనా వేశారు. అయితే, ఇది అంచనాలకు మించి రెట్టింపుగా 46.2 లక్షల డాలర్ల వెల పలికింది. తొలుత ఐదు లక్షల డాలర్లతో ప్రారంభమైన అతి వేగంగా 42 లక్షల డాలర్లకు చేరుకుంది. ఆ తర్వాత ఓ వ్యక్తి 46.2 లక్షల డాలర్లు చెల్లించి ఈ కారును సొంతం చేసుకున్నాడు. అతను ఈ కారుకు ఐదవ యజమాని.


Click it and Unblock the Notifications








