ప్రపంచపు మొదటి విమానం కనుగొన్నది రైట్ సోదరులు కాదు, మన భారతీయుడే..!!

ప్రపంచపు మొదటి విమాన్ని కనిపెట్టింది రైట్ సోదరులు అని ప్రపంచం మొత్తం తెలిసిందే. అయితే వీరికంటే ఏనిమిదేళ్ల ముందు సివ్కుర్ బాపూజీ తల్పాడే అనే వ్యక్తి కనుగొన్నట్లు ఆధారాలు లభించాయి.

By N Kumar

ప్రపంచపు మొదటి విమానాన్ని కనిపెట్టింది ఎవరు అనగానే ఠక్కున రైట్ సోదరుల అని సమాధానం సందర్భాలు చాలానే ఉంటాయి. అయితే అది అక్షరాలం సత్యం. ఎందుకంటే ప్రపంచపు మొట్ట మొదటి విమానాన్ని కనిపెట్టింది రైట్ సోదరులు కాదు మన దేశానికి చెందిన సివ్కుర్ బాపూజీ తల్పాడే.

ప్రపంచపు మొదటి విమానాన్ని కనుగొన్న భారతీయుడు

చరిత్ర ప్రకారం 1903 డిసెంబర్ 17 న రైట్ సోదరులు ప్రపంచపు మొదటి విమానాన్ని రూపొందించి ప్రయోగించారు.

ప్రపంచపు మొదటి విమానాన్ని కనుగొన్న భారతీయుడు

యంత్రం బరువును మించిన గాలిని సృష్టించడం ద్వారా గాలలోకి ఎగరవచ్చని కనుగొన్నారు. దీని ఆధారంగా ఇప్పుడు గాలిలో ఏవియేషన్ రంగం నిలబడింది.

ప్రపంచపు మొదటి విమానాన్ని కనుగొన్న భారతీయుడు

అయితే రైట్ సోదరులు తమ విమానాన్ని ప్రయోగించడానికి సుమారుగా ఎనిమిదేళ్ల ముందు 1895 లో మన భారతీయుడు సివ్కుర్ బాపూజీ తల్పాడే ప్రపంచపు మొదటి విమానాన్ని రూపొదించాడు.

ప్రపంచపు మొదటి విమానాన్ని కనుగొన్న భారతీయుడు

సంస్కృత పండితుడు అయినటువంటి సివ్కుర్ బాపూజీ మరుసక్తి (గాలి యొక్క శక్తి అనే అర్థం) అనే పేరుతో విమానాన్ని రూపొందించాడు.

ప్రపంచపు మొదటి విమానాన్ని కనుగొన్న భారతీయుడు

ప్రాచీన సాంస్కృతిక గ్రంధాలలో పొందుపరిచిన వేద పరిజ్ఞానం ఆధారంగా బాపూజీ తల్పాడే గారు ఈ మొదటి విమానాన్ని రూపొదించారు.

ప్రపంచపు మొదటి విమానాన్ని కనుగొన్న భారతీయుడు

భారీ జనసందోహం ముందు ముంబాయ్ లోని చౌపతి తీరంలో బాపూజీ తల్పాడే గారు మొదటి విమానాన్ని విజయవంతంగా నడిపి చూపారు.

ప్రపంచపు మొదటి విమానాన్ని కనుగొన్న భారతీయుడు

రైట్ సోదరులు నిర్మించిన మొదటి విమానం 120 అడుగల వరకు ప్రయాణించిందని, మొదటి సారి విమానంలో ప్రయాణించిన వ్యక్తిగా ఆర్విల్లీ రైట్ నిలిచాడు.

ప్రపంచపు మొదటి విమానాన్ని కనుగొన్న భారతీయుడు

అయితే మన భారతీయ సంస్కృత పండితుడు బాపూజీ తల్పాడే రూపొందించిన విమానం సుమారుగా 1500 అడుగుల దూరం ప్రయాణించింది. అప్పట్లో వార్తలను ప్రచురించే ప్రముఖ వార్తా పత్రిక కేసరి న్యూస్ పేపర్ ఈ కథనాన్ని ప్రచురించింది. అయితే దాని తాలూకు తారీఖులు అందుబాటులో లేవు.

ప్రపంచపు మొదటి విమానాన్ని కనుగొన్న భారతీయుడు

శివ్కుర్ బాపూజీ తల్పాడే గారు భారతీయ సంస్కృత పండితులు, చిన్న తనం నుండే పాండిత్యం అంటే తల్పాడే గారికి మిక్కిలి మక్కువ. ఈ క్రమంలో సంస్కృతంలోని వైమానిక్ శాస్త్ర (ఏరోనాటికల్ సైన్స్) పట్ట ఆకర్షితుడయ్యాడు.

ప్రపంచపు మొదటి విమానాన్ని కనుగొన్న భారతీయుడు

చారిత్రక పత్రాల పరంగా వైమానిక శాస్త్రం మరియు దాని సాంకేతికత గురించి సంస్కృతంలో క్లుప్తంగా ఉండేది, అందులోని పరిజ్ఞానం ఆధారంగానే నాసా అయాన్ యంత్రాన్ని అభివృద్ది చేసిందనే పుకార్లు కూడా పుట్టుకొచ్చాయి.

ప్రపంచపు మొదటి విమానాన్ని కనుగొన్న భారతీయుడు

1800-1900 మధ్య కాలం అప్పుడే సకల సాంకేతిక పరిజ్ఞానం పురుడుపోసుకుంది అని చెప్పాలి. ఆ కాలంలో ప్రయోగ దశలో ఉన్న ఆవిష్కరణలను ఇప్పుడు అనేక అవసరాలకు వినియోగించుకుంటున్నాము. ఆ శతాబ్ద కాలంలో అనేక దేశాలు విమానాల మీద తీవ్ర ప్రయోగాలు చేశాయి.

ప్రపంచపు మొదటి విమానాన్ని కనుగొన్న భారతీయుడు

ప్రంపచపు మొదటి విమానంలో మొదటి సారిగా ప్రయాణించిన వ్యక్తిగా ఆర్విల్లీ వైట్ ఉన్నాడు. అయితే ఇతని కన్నా ఎనిమిదేళ్ల ముందు శివ్కుర్ బాపూజీ తల్పాడే రూపొందించిన తన మొదటి విమానంలో ప్రయాణించాడు.

.
  • పాక్‌‌ను చిధ్రం చేసే భారతదేశపు 10 శక్తివంతమైన యుద్ద విమానాలు
  • 100 ఏళ్లు పూర్తి చేసుకున్న ఏవియేషన్ సంస్థ బోయింగ్: చరిత్ర
  • .
    • నాగసాకి మరియు హిరోషిమాల మీద బాంబుల వర్షం కురిపించి విమానం దొరికింది
    • ISIS తీవ్రవాదుల అంతానికి ఇవే సరైన విమానాలు అంటున్న అమెరికా

Most Read Articles

English summary
Read In Telugu: Worlds First Aircraft Build By Indian Not Wright Brothers
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X