రెయిన్‌బో షేక్ మ్యూజియం - కార్ కలెక్షన్

అసలు రెయిన్‌బో షేక్‌కు ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..? ఆయన 7 మెర్సిడెస్ బెంజ్ కార్లను కొనుగోలు చేసి వాటిని ఏడు రంగుల్లో (ఇంధ్రధనస్సులో ఉండే రంగులు) పెయింట్ చేసి, రోజుకో రంగు చొప్పును ఉపయోగించే వాడు.

By Super Admin

ప్రపంచంలో ఎక్కువగా వింతలు, విలాసాలు చూడాలంటే దుబాయ్ వెళ్లి తీరాల్సిందే. ఆయిల్ రిచ్ కంట్రీ పేరు తెచ్చుకున్న దుబాయ్‌లో డబ్బుకు కొదవే లేదు. దుబాయ్‌లో చూడదగిన ప్రాంతాల్లో చెప్పుకోదగినది 'రెయిన్‌బో షేక్ కార్ మ్యూజియం'. దుబాయ్‌కు చెందిన షేక్ అమద్ బిన్ హమదన్ ఆల్ నహ్యన్ (అంత పెద్ద పేరు పిలవలేకే ఆయన్ని ముద్దుగా రెయిన్‌బో షేక్ అని పిలుస్తారు)కు కార్లంటే మహా క్రేజ్. ఇది వద్ద వివిధ రకాల కార్లతో ఓ పెద్ద మ్యూజియమే ఉంది.

అసలు రెయిన్‌బో షేక్‌కు ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..? ఆయన 7 మెర్సిడెస్ బెంజ్ కార్లను కొనుగోలు చేసి వాటిని ఏడు రంగుల్లో (ఇంధ్రధనస్సులో ఉండే రంగులు) పెయింట్ చేసి, రోజుకో రంగు చొప్పును ఉపయోగించే వాడు. దీంతో అందరూ ఆయన్ని రెయిన్‌బో షేక్‌గా పిలవటం జరిగింది. సరే, ఇదంతా అటుంచి ఈ షేక్ కార్ గ్యారేజ్‌లో అడుగుపెడితే ముందుగా మనకు దర్శనమిచ్చేది ఓ పెద్ద ట్రక్. ఇది ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ట్రక్కు. ఇది పురాతన 'డాడ్జ్ పవర్ వ్యాగన్' ట్రక్కుకు నకలు మాదిరిగా ఉంటుంది.

ఈ అతిపెద్ద ట్రక్కు కేవలం చూడటానికి మాత్రమే కాదు, రోడ్లపై కూడా నడుస్తుంది. మరి ఈ వరల్డ్ లార్జెస్ట్ ట్రక్కు విశేషాలేంటో, ఈ రెయిన్‌బో షేక్ గ్యారేజ్ ఇంకా ఇలాంటివి ఏమేమి ఉన్నాయో ఓ లుక్కేసొద్దాం రండి..!

ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ట్రక్కు

ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ట్రక్కు

ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ట్రక్కు

ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ట్రక్కు

రెయిన్‌బో షేక్ తన కార్ కలెక్షన్‌ను దుబాయ్‌లో పిరమిడ్ ఆకారంలో నిర్మించిన ఎమిరేట్స్ నేషనల్ ఆటో మ్యూజియంలో ప్రదన్శకు ఉంచారు.

ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ట్రక్కు

ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ట్రక్కు

ఈ అతిపెద్ద ట్రక్కు బరువు 50 టన్నులు. ఈ ట్రక్కు క్యాబిన్‌లో నాలుగు పెద్ద ఎయిర్ కండిషన్డ్ బెడ్‌రూమ్‌లు, ఒక లివింగ్ రూమ్, ఒక బాత్‌రూమ్‌లు ఉన్నాయి.

ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ట్రక్కు

ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ట్రక్కు

ఇంత బరువున్న ట్రక్కు ఏం కదులుతుంది అనుకోకండి. తొలుత ఈ ట్రక్కును మ్యూజియం బయట నిర్మించి, ఆ తర్వాత మ్యూజియం లోనికి తరలించారు.

ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ట్రక్కు

ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ట్రక్కు

ఈ అతిపెద్ద ట్రక్కు వాస్తవంగా మార్కెట్లో లభ్యమయ్యే డాడ్జ్ పవర్ వ్యాగన్ ట్రక్కును ఆధారంగా చేసుకొని డిజైన్ చేశారు.

ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ట్రక్కు

ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ట్రక్కు

ఈ షేక్ వద్ద పవర్ వ్యాగన్ ట్రక్కు సాధారణ పవర్ వ్యాగన్ ట్రక్కు కన్నా 64 రెట్లు పెద్దది.

ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ట్రక్కు

ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ట్రక్కు

ఒరిజినల్ డాడ్జ్ పవర్ వ్యాగన్ ట్రక్కులో 300బిహెచ్, సిక్స్-సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు.

ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ట్రక్కు

ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ట్రక్కు

ఇదిగో ప్రస్తుత డాడ్జ్ పవర్ వ్యాగన్ కాన్సెప్ట్ కారును చూడండి.

రెయిన్‌బో షేక్ మ్యూజియం - కార్ కలెక్షన్

రెయిన్‌బో షేక్ మ్యూజియం - కార్ కలెక్షన్

రెయిన్‌బో షేక్ మ్యూజియం - కార్ కలెక్షన్

రెయిన్‌బో షేక్ మ్యూజియం - కార్ కలెక్షన్

రెయిన్‌బో షేక్ మ్యూజియం - కార్ కలెక్షన్

రెయిన్‌బో షేక్ మ్యూజియం - కార్ కలెక్షన్

రెయిన్‌బో షేక్ మ్యూజియం - కార్ కలెక్షన్

రెయిన్‌బో షేక్ మ్యూజియం - కార్ కలెక్షన్

రెయిన్‌బో షేక్ మ్యూజియం - కార్ కలెక్షన్

రెయిన్‌బో షేక్ మ్యూజియం - కార్ కలెక్షన్

రెయిన్‌బో షేక్ మ్యూజియం - కార్ కలెక్షన్

రెయిన్‌బో షేక్ మ్యూజియం - కార్ కలెక్షన్

రెయిన్‌బో షేక్ మ్యూజియం - కార్ కలెక్షన్

రెయిన్‌బో షేక్ మ్యూజియం - కార్ కలెక్షన్

రెయిన్‌బో షేక్ మ్యూజియం - కార్ కలెక్షన్

రెయిన్‌బో షేక్ మ్యూజియం - కార్ కలెక్షన్

రెయిన్‌బో షేక్ మ్యూజియం - కార్ కలెక్షన్

రెయిన్‌బో షేక్ మ్యూజియం - కార్ కలెక్షన్

రెయిన్‌బో షేక్ మ్యూజియం - కార్ కలెక్షన్

రెయిన్‌బో షేక్ మ్యూజియం - కార్ కలెక్షన్

రెయిన్‌బో షేక్ మ్యూజియం - కార్ కలెక్షన్

రెయిన్‌బో షేక్ మ్యూజియం - కార్ కలెక్షన్

రెయిన్‌బో షేక్ మ్యూజియం - కార్ కలెక్షన్

రెయిన్‌బో షేక్ మ్యూజియం - కార్ కలెక్షన్

రెయిన్‌బో షేక్ మ్యూజియం - కార్ కలెక్షన్

రెయిన్‌బో షేక్ మ్యూజియం - కార్ కలెక్షన్

రెయిన్‌బో షేక్ మ్యూజియం - కార్ కలెక్షన్

రెయిన్‌బో షేక్ మ్యూజియం - కార్ కలెక్షన్

రెయిన్‌బో షేక్ మ్యూజియం - కార్ కలెక్షన్

రెయిన్‌బో షేక్ మ్యూజియం - కార్ కలెక్షన్

రెయిన్‌బో షేక్ మ్యూజియం - కార్ కలెక్షన్

రెయిన్‌బో షేక్ మ్యూజియం - కార్ కలెక్షన్

రెయిన్‌బో షేక్ మ్యూజియం - కార్ కలెక్షన్

రెయిన్‌బో షేక్ మ్యూజియం - కార్ కలెక్షన్

రెయిన్‌బో షేక్ మ్యూజియం - కార్ కలెక్షన్

రెయిన్‌బో షేక్ మ్యూజియం - కార్ కలెక్షన్

రెయిన్‌బో షేక్ మ్యూజియం - కార్ కలెక్షన్

రెయిన్‌బో షేక్ మ్యూజియం - కార్ కలెక్షన్

రెయిన్‌బో షేక్ మ్యూజియం - కార్ కలెక్షన్

రెయిన్‌బో షేక్ మ్యూజియం - కార్ కలెక్షన్

రెయిన్‌బో షేక్ మ్యూజియం - కార్ కలెక్షన్

రెయిన్‌బో షేక్ మ్యూజియం - కార్ కలెక్షన్

రెయిన్‌బో షేక్ మ్యూజియం - కార్ కలెక్షన్

రెయిన్‌బో షేక్ మ్యూజియం - కార్ కలెక్షన్

రెయిన్‌బో షేక్ మ్యూజియం - కార్ కలెక్షన్

రెయిన్‌బో షేక్ మ్యూజియం - కార్ కలెక్షన్

రెయిన్‌బో షేక్ మ్యూజియం - కార్ కలెక్షన్

రెయిన్‌బో షేక్ మ్యూజియం - కార్ కలెక్షన్

రెయిన్‌బో షేక్ మ్యూజియం - కార్ కలెక్షన్

రెయిన్‌బో షేక్ మ్యూజియం - కార్ కలెక్షన్

రెయిన్‌బో షేక్ మ్యూజియం - కార్ కలెక్షన్

రెయిన్‌బో షేక్ మ్యూజియం - కార్ కలెక్షన్

More from DriveSpark

Article Published On: Thursday, February 7, 2013, 13:39 [IST]
English summary
The Rainbow Sheikh is a huge car fan and has a huge car collection to show off. One such car in his collection is the world's largest truck. The truck is a replica of the classic Dodge Power Wagon and is eight times the size of the original. Not sure, then have a look at the images below to have a clear look at the world's largest truck.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+