ప్రపంచంలో కెల్లా అతిచిన్న డబ్ల్యూ32 ఇంజన్

ప్రపంచంలో కెల్లా అత్యంత చిన్న వి12 ఇంజన్‌ను తయారు చేసిన స్పానిష్ ఇంజనీర్ 'పాటెలో' గుర్తున్నారా..? ఆయన ఇప్పుడు తాజాగా మరో అద్భుతాన్ని సృష్టించారు. పాటెలో ఈసారి ఏకంగా డబ్ల్యూ32 ఇంజన్‌ను తయారు చేశారు.

పాటెలో సృష్టించిన అతి చిన్న డబ్ల్యూ32 ఇంజన్‌లో 32 సిలిండర్లు, ఒక్కో సిలిండర్ కోసం ఒక్కొక్క పిస్టన్ చొప్పున మొత్తం 32 పిస్టన్లు ఉంటాయి. ఈ ఇంజన్‌లో ఉపయోగించిన ఒక్కొక్క పిస్టన్ కేవలం మన చేతివేలి గోరు అంత పరిమాణం మాత్రమే ఉంటుంది.

ఈ అతి చిన్న డబ్ల్యూ32 ఇంజన్ పూర్తిగా వర్కింగ్ కండిషన్‌లో ఉంటుంది. ఈ ఇంజన్‌కు సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలను, ఫొటోలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

ఇది కూడా చదవండి: ప్రపంచంలో కెల్లా అతి చిన్న వి12 ఇంజన్

ప్రపంచంలో కెల్లా అతిచిన్న డబ్ల్యూ21 ఇంజన్

పాటెలో ఈ ప్రపంచంలో కెల్లా అతి చిన్న డబ్ల్యూ 10 ఇంజన్‌ను తయారు చేయటానికి 2520 గంటల సమయం పట్టింది.

ప్రపంచంలో కెల్లా అతిచిన్న డబ్ల్యూ21 ఇంజన్

ప్రపంచంలో కెల్లా అతి చిన్న డబ్ల్యూ 10 ఇంజన్‌లో మొత్తం 850 భాగాలు ఉంటాయి.

ప్రపంచంలో కెల్లా అతిచిన్న డబ్ల్యూ21 ఇంజన్

స్టెయిన్‌‌లెస్ స్టీల్, అల్యూమినియం, ఇత్తడిని ఉపయోగించిన ఈ ఇంజన్ విడిభాగాలను (స్క్రూలు మినహా) చేతుల్తో తయారు చేశారు.

ప్రపంచంలో కెల్లా అతిచిన్న డబ్ల్యూ21 ఇంజన్

ఈ 850 భాగాలను మొత్తం 632 స్క్రూలతో అసెంబ్లింగ్ చేయాల్సి ఉంటుంది.

ప్రపంచంలో కెల్లా అతిచిన్న డబ్ల్యూ21 ఇంజన్

పాటెలో ఈ ఇంజన్ మొత్తాన్ని చేతుల్తోనే అసెంబ్లింగ్ చేశారు.

ప్రపంచంలో కెల్లా అతిచిన్న డబ్ల్యూ21 ఇంజన్

ఈ చిన్న డబ్ల్యూ32 ఇంజన్ కంప్రెష్డ్ ఎయిర్‌తో పనిచేస్తుంది.

వీడియో

మరి ఈ బుజ్జి ఇంజన్ ఎలా పనిచేస్తుందో ఈ వీడియోలో చూద్దాం రండి.

More from DriveSpark

Article Published On: Wednesday, February 11, 2015, 17:18 [IST]
English summary
The sound of a 32 cylinder engine sitting in an exotic supercar is every man's dream. But for some a large engine is too mainstream. Take for example this engine here. Despite being the world's smallest engine, this engine has 32 cylinders, assembled in a W12 configuration.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+