వీడియో : వరస్ట్ మోటోక్రాస్ యాక్సిడెంట్స్

By Ravi

వాహనం నడుపుతున్నప్పుడు యాక్సిడెంట్ జరగాలని ఎవ్వరూ కోరుకోరు. కానీ, కొన్ని పరిస్థితుల కారణంగా ప్రమాదాలు జరుగుతుంటాయి. సాధారణంగా, అనేక ప్రమాదాలు వాహనా చాలకుల తప్పిదాల కారణంగా లేదా వాహనంలో యాంత్రికపరమైన సమస్యల కారణంగా జరుగుతుంటాయి. అయితే, ఇది సాధారణ రైడర్ల విషయంలో మాత్రమే.

కానీ, ప్రత్యేకించి మోటార్‌స్పోర్ట్ ఈవెంట్స్‌లో రైడర్లు ఎలాగైనా సరే టైటిల్‌ను దక్కించుకోవాలనే ఉద్దేశ్యంతో, పోటీదారుల కన్నా ముందు వేగంగా వెళ్తూ ఉంటారు. వీరి వాహనాలు పుర్తిగా కండిషన్‌లోనే ఉంటాయి, వీరి రైడింగ్ శైలి కూడా పక్కగా ఉంటుంది. కానీ, కొన్నిసార్లు రైడర్ల అంచనాలు తారుమారు అవుతుంటాయి.

అలాంటప్పుడు అనుకోని ప్రమాదాలు సంభవిస్తుంటాయి. ఆఫ్-రోడింగ్ మోటార్‌సైకిళ్లతో నిర్వహించే మోటోక్రాస్, సూపర్‌క్రాస్ వంటి ప్రమాదకర రేసుల్లో ఇలాంటి ఘటను తరచూ జరుగుతుంటాయి. ఈనాటి మన వీడియోలో ఇలాంటి టాప్ 10 మోటోక్రాల్/సూపర్‌క్రాస్ యాక్సిడెంట్స్ వీడియోని చూద్దాం రండి. చివర్లో ఈ క్రీడ గురించి అందరినీ ఆలోచింపజేసే సన్నివేశాన్ని చూడటం మర్చిపోకండి.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/RXFxBEBDWlE?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

More from DriveSpark

Article Published On: Saturday, May 24, 2014, 10:22 [IST]
English summary
Accidents are not something that we intend to have however, at times they cannot be avoided. Most accidents are caused due to two factors either rider error or mechanical issue with the motorcycle. Check the Video below it is a compilation of the worst accidents in the history of Motocross.&#13;
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+