యమహా 60వ వార్షికోత్సవ లివెరీ విడుదల

By Vinay

యమహా ద్విచక్రవాహన రంగంలో 60 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ ప్రత్యేకమైన సందర్భంగా జపనీస్ తయారీ సంస్థ తన వార్షికోత్సవ లివెరీని 2015 గుడ్ వుడ్ ఫెస్టివల్ లో విడుదల చేసింది.

జపనీస్ తయారీ సంస్థ వారి రెట్రో పెయింట్ పథకం ద్వారా దీన్ని రూపొందించారు. ప్రత్యేకమైన 60వ వార్షికోత్సవ ఎం1 ను వాలంటినో రోసి నడిపాడు.

60వ వార్షికోత్సవం సందర్భంగా యమహా నోస్టాల్జిక్ యల్లో, వైట్ మరియు బ్లాక్ లివరీని రూపొందించింది. ఇది మోటో జీపీ అవుటింగ్స్ కోసం యమహా ప్రవేశపెట్టిన ప్రత్యేకమైన లివరీ లాగా ఉంది.

మరిన్ని అప్ డేట్స్ కోసం చూస్తూ ఉండండి. తెలుగు డ్రైవ్ స్పార్క్.......

వీడియో : యమహా 60వ వార్షికోత్సవ లివెరీ విడుదలను వీక్షించండి.

More from DriveSpark

Article Published On: Thursday, July 2, 2015, 9:37 [IST]
English summary
Yamaha is celebrating its 60th anniversary in the two-wheeler industry. To mark this special occasion the Japanese manufacturer showcased its anniversary livery at 2015 Goodwood Festival of Speed.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+