యమహా రే ఫెమినా మిస్ ఇండియా 2013 కాంటెస్ట్
జపనీస్ టూవీలర్ కంపెనీ యమహా ప్రత్యేకించి భారతీయ మహిళలను దృష్టిలో ఉంచుకొని విడుదల చేసిన మొట్టమొదటి స్కూటర్ 'యమహా రే'ను ప్రమోట్ చేసేందుకు ప్రతిష్టాత్మక 'ఫెమినా మిస్ ఇండియా కాంటెస్ట్'ను వేదికగా ఎంచుకుంది. తమ స్కూటర్ పట్ల నేటి తరం యువతులలో మరింత అవగాహన కల్పించేందుకు గాను ఈ కాంటెస్ట్‌కు యమహా అధికారిక భాగస్వామిగా వ్యవరిస్తోంది. ఇందులో భాగంగా 'పాండ్స్ ఫెమినా మిస్ ఇండియా 2013'లో యమహా తమ రే స్కూటర్‌ను ప్రమోట్ చేస్తుంది.
గడచిన సంవత్సరం ఫెమినా మిస్ ఇండియా 2012కు చెక్ రిపబ్లిక్‌కు చెందిన కార్ కంపెనీ స్కొడా ఆటో అధికారిక భాగస్వామిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక ఫెమినా మిస్ ఇండియా కిరీటాన్ని దక్కించుకున్న మొదటి ముగ్గురు విజేతలకు స్కొడా తమ కార్లను బహుమతిగా అందజేసింది. అలాగే, ప్రస్తుత సీజన్ ఫెమినా మిస్ ఇండియాలో నెగ్గిన వారికి యమహా మోటార్ ఇండియా తమ యమహా రే స్కూటర్‌ను బహుమతిగా అందజేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
భారత్‌లో గడచిన 50 ఏళ్లుగా నిర్వహించబడుతున్న ఫెమినా మిస్ ఇండియా కాంటెస్ట్, మోడలింగ్ రంగం అంటే ఇష్టపడే యువతులకు ఓ మంచి ప్లాట్‌ఫామ్‌గా నిలిచింది. ఫ్యాషన్, లైఫ్‌స్టయిల్, ఎంటర్‌టైన్‌మెంట్ పరిశ్రమలకు యంగ్ టాలెంట్‌ను పరిచయం చేసే గొప్ప పేజెంట్ ఈ ఫెమినా మిస్ ఇండియా కాంటెస్ట్. డిసెంబర్ 31, 2013 నాటికి 18-25 ఏళ్ల వయస్సు కలిగిన అమ్మాయిలు ఇందులో పాల్గొని తమ అదృష్టాన్ని పరిశీలించుకోవచ్చు. దేశంలో వివిధ నగరాల్లో జరుగుతున్న ఫెమినా మిస్ ఇండియా 2013 కాంటెస్ట్‌పై ఓ కన్నేస్కోండి..!

ఇక యమహా రే స్కూటర్ విషయానికి వస్తే, ఇందులో ఉపయోగించిన 113సీసీ ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్, ఎస్ఓహెచ్‌సి, 2-వాల్వ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ గరిష్టంగా 7.0 పిఎస్‌ల శక్తిని, 8.1 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఇది లీటరుకు 61.1 కి.మీ. మైలేజీనిస్తుంది (స్టాండర్డ్ రైడింగ్ నిబంధనల ప్రకారం). దీని ఇంధన ట్యాంక్ సామర్థ్యం 5 లీటర్లు. యమహా రే స్కూటర్ రెండేళ్లు లేదా 24,000 కి.మీ. (ఏది ముందు మగిస్తే అది) వారంటీతో లభిస్తుంది.

Click it and Unblock the Notifications