తలకిందులుగా నడుస్తూ కారునే లాగేసిన యోగా గురువు.. ఎందుకో తెలుసా..!

భారతదేశంలో ఎన్నికల నగారా మోగింది. ఇప్పటికే చాలా రాష్ట్రాలలో ఎన్నికల ప్రకాహారాలు జరుగుతున్నాయి. వచ్చే నెలలో పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగానే రాజకీయ పార్టీలు ప్రచారంలో నిమగ్నమై ఉన్నాయి. ఇటీవల తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ఒక వీడియో వైరల్ అయింది.

తలకిందులుగా నడుస్తూ కారునే లాగేసిన యోగా గురువు.. ఎందుకో తెలుసా..!

ఈ వీడియోలో ఒక వ్యక్తి మారుతి ఆల్టో 800 కారును నడుముకు తాడుకట్టుకుని అందులోనూ పల్టీలు కొట్టుకుంటూ లాగుతున్నాడు. ఇక్కడ కారు లాగే వ్యక్తి యోగా గురువు అని తెలుస్తుది. ఈ యోగా గురువు తమిళనాడులో ఎఐఎడిఎంకె పార్టీ తరపున ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు.

తలకిందులుగా నడుస్తూ కారునే లాగేసిన యోగా గురువు.. ఎందుకో తెలుసా..!

యోగా గురువు యొక్క అద్భుత ప్రతిభ అక్కడి ప్రజలందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. యోగా గురువు తాడుతో ఆ మారుతి 800 ను 800 మీటర్ల వరకు లాగాడు.

MOST READ:విరాట్ కోహ్లీ గిఫ్ట్‌గా పొందిన 'హ్యుందాయ్ ఐ 20' ; పూర్తి వివరాలు

తలకిందులుగా నడుస్తూ కారునే లాగేసిన యోగా గురువు.. ఎందుకో తెలుసా..!

ఆల్టో 800 కారు యొక్క విషయానికి వస్తే, ఇది మారుతి సుజుకి కంపెనీ యొక్క అతిచిన్న కారు. ఈ కారు మొత్తం బరువు 755 కేజీలు మాత్రమే. యోగా గురువు కారును చాలా అవలీలగా లాగటం ద్వారా చాలామందికి యోగా యొక్క ప్రయోజనాలను తెలియజేయాలనుకున్నారు.

తలకిందులుగా నడుస్తూ కారునే లాగేసిన యోగా గురువు.. ఎందుకో తెలుసా..!

పెద్దలు, పిల్లలు అందరూ రోజూ యోగా చేయాలని యోగా గురువు తెలిపారు. సాధారణంగా యోగా శరీరానికి మరియు ఆరోగ్యానికి చాలా అవసరం. కావున వీలైనంతవరకు ప్రజలు బిజీ జీవితంలో కూడా యోగా వంటి వాటికి కొంత సమయం కేటాయించడం మంచిది.

MOST READ:మీకు తెలుసా.. పైలట్ సీట్లలో గొర్రె చర్మం ఎందుకు ఉపయోగిస్తారో.. అయితే ఇది చూడండి

తలకిందులుగా నడుస్తూ కారునే లాగేసిన యోగా గురువు.. ఎందుకో తెలుసా..!

మారుతి సుజుకి ఆల్టో 800 మార్కెట్లో లాంచ్ అయిన తర్వాత ఎక్కువ సంఖ్యలో విక్రయించబడింది. ఆల్టో 800 చాలా ఆకర్షణీయమైన లక్షణాలతో కూడిన ఫ్యామిలీ కారు కాబట్టి, ఇది ప్రతి సంవత్సరం అమ్మకాలలో శరవేగంగా ముందుకువెళ్తోంది. మారుతి ఆల్టో నాలుగేళ్లలో తొలిసారిగా దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా అవతరించింది.

2008 లో ఆల్టో ఒక మిలియన్ యూనిట్ల కొత్త మైలురాయిని చేరుకుంది. అదేవిధంగా 2012 లో సుమారు 2 మిలియన్ యూనిట్లు, 2016 నాటికి 3 మిలియన్ యూనిట్లు అమ్ముడయ్యాయి. 2019 నవంబర్ నాటికి ఆల్టో 39 లక్షల యూనిట్లను విక్రయించింది. ఈ కారు భారతదేశంలో అత్యంత సరసమైన కారు. అందుకే ఈ కారు అధిక సంఖ్యలో అమ్ముతుంది.

MOST READ:ఇండియన్ ఆర్మీలో చేరనున్న కళ్యాణి ఎమ్4 వాహనాలు, పూర్తి వివరాలు

తలకిందులుగా నడుస్తూ కారునే లాగేసిన యోగా గురువు.. ఎందుకో తెలుసా..!

మారుతి ఆల్టో కారు యొక్క కొత్త మోడల్‌లో కొత్త ఏరో ఎడ్జ్ డిజైన్, ఎయిర్‌బ్యాగ్, ఎబిఎస్, ఇబిడి రివర్స్ పార్కింగ్ సెన్సార్, హై స్పీడ్ అలర్ట్ సిస్టమ్, సీట్ బెల్ట్ రిమైండర్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇవన్నీ వాహనదారునికి చాలా అనుకూలంగా ఉంటాయి. మారుతి సుజుకి గత సంవత్సరం, ఆల్టో యొక్క బిఎస్ 6 వెర్షన్‌ను విడుదల చేసింది. దీనితో పాటు సిఎన్జి మోడల్ కూడా విడుదల చేయబడింది. ఈ అన్ని కారణాల వల్ల, ఆల్టో అత్యధికంగా అమ్ముడైన కారుగా కొనసాగుతోంది.

Image Courtesy: ANI News

Most Read Articles

English summary
Yoga Guru Pulls Maruti Alto 800 For 800 Meters By Moving Upside Down. Read in Telugu.
Story first published: Thursday, March 25, 2021, 19:23 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X