గ్రామస్థుల మాటలు తప్పుగా అర్థం చేసుకుని వారిపై విరుచుకుపడిన యువతి [వీడియో]

డుకాటీ యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన బైక్‌లలో డయావెల్ సూపర్‌బైక్ ఒకటి. కంపెనీ 2019 లో ఈ బైక్‌ను భారతదేశంలో విడుదల చేయనుంది. డయావెల్ మంచి పనితీరు కలిగిన బైక్. ఈ సూపర్ బైక్ ప్రారంభ ధర రూ. 17.70 లక్షలు. ఈ సూపర్ బైక్ లాంగ్ రైడ్స్ కోసం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ బైక్ మీద లాంగ్ రైడ్ వెళ్ళిన ఒక యువతికి ఎదురైన ఒక చేదు అనుభవాన్ని గురించి ఈ ఆర్టికల్ లో చూద్దాం..రండి.

గ్రామస్థుల మాటలు తప్పుగా అర్థం చేసుకుని వారిపై విరుచుకుపడిన యువతి [వీడియో]

సాధారణంగా కొన్ని సందర్భాల్లో మంచిమాటలు కూడా చాలా కటువుగా ఉంటాయి. బైక్ రైడింగ్ చేస్తున్న యువతికి గ్రామస్థులు ఇచ్చిన సలహాలు తప్పుగా అర్థం చేసుకుని వారిపై వివాదానికి దిగింది. దీనికి సంబంధించి వీడియో మీరు ఇక్కడ చూడవచ్చు.

గ్రామస్థుల మాటలు తప్పుగా అర్థం చేసుకుని వారిపై విరుచుకుపడిన యువతి [వీడియో]

బైక్‌విత్‌గర్ల్ అనే యూట్యూబ్ ఛానెల్ యువతికి లాంగ్ రైడ్‌ వెళ్ళినప్పుడు ఈ సంఘటన జరిగింది. ఆ యువతి డుకాటీ డయావెల్ బైక్‌ను పరీక్షించడానికి ముంబై నగర రహదారుల రైడ్ కి వెళ్ళింది. ముంబైకి చాలా దగ్గరగా ఉన్న గ్రామీణ రహదారిపై కూడా వారు బైక్‌ను పరిశీలించారు.

MOST READ:నడి రోడ్డుపై మహిళా స్కూటరిస్ట్ చెంప చెళ్లుమనిపించిన పిఎస్‌ఐ [వీడియో]

గ్రామస్థుల మాటలు తప్పుగా అర్థం చేసుకుని వారిపై విరుచుకుపడిన యువతి [వీడియో]

ముంబైకి చాలా దగ్గరగా ఉన్న గ్రామీణ రహదారిపై బైక్‌ను ఆయువతి ఆపింది. అప్పటికి వచ్చిన ఒక గ్రామస్తుడు "ఇక్కడ నిలబడకండి. ఇది మీకు మంచిది కాదు, అని అన్నాడు.

గ్రామస్థుల మాటలు తప్పుగా అర్థం చేసుకుని వారిపై విరుచుకుపడిన యువతి [వీడియో]

కానీ ఆ యువతి ఇది భారతదేశం, మనకు కావలసిన చోట నిలబడతాం. దానికి మాకు హక్కు ఉంది, అని వాదించారు. దీనికి ప్రతిస్పందనగా గ్రామస్తులు, ఇది సురక్షిత ప్రాంతం కాదు. ఇక్కడ అత్యాచారం వంటి సంఘటనలు కూడా జరిగాయి, కాబట్టి ఇక్కడ ఆపడం మంచిది కాదు అన్నారు.

MOST READ:అద్భుతంగా ఉన్న శ్రీమంతుడు 'మహేష్ బాబు' కారావ్యాన్.. మీరూ ఓ లుక్కేయండి

గ్రామస్థుల మాటలు తప్పుగా అర్థం చేసుకుని వారిపై విరుచుకుపడిన యువతి [వీడియో]

తప్పుగా అర్ధం చేసుకున్న యువతి మరియు ఆమె ప్రియుడిని బెదిరించడానికి, వారు అత్యాచారం గురించి చెప్పారని భావించారు. అందువలన, అక్కడ కొంత వాదోపవాదాలు జరిగాయి. వాగ్వాదం తరువాత యువతి మరియు ఆమె స్నేహితుడు బయలుదేరుతారు. పట్టణ శివారు ప్రాంతాల్లో దోపిడీలు, హత్యలు, దొంగతనాలు సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటాయి.

గ్రామస్థుల మాటలు తప్పుగా అర్థం చేసుకుని వారిపై విరుచుకుపడిన యువతి [వీడియో]

ఇలాంటి సంఘటనల వార్తలు టీవీలో మరియు వార్తాపత్రికలలో చూస్తూనే ఉంటారు. కావున ఈ సమయంలో ఆ యువతికి గ్రామస్తులు సలహా ఇచ్చే అవకాశం ఉంది. కానీ అపార్థం కారణంగా, వారి మధ్య వాగ్వాదం జరిగింది. కానీ గ్రామస్తులు వారిపై కఠినంగా ప్రవర్తించలేదు.

MOST READ:పబ్లిక్ రోడ్డుపై బైక్ స్టంట్ ; వీడియో చూసి పోలీసులకు పట్టుబడ్డ బైకర్

ఈ సందర్భంగా కొందరు గ్రామస్తులు యువతి మరియు ఆమె స్నేహితుడికి సలహా ఇచ్చారు. భారతదేశంలోని కొన్ని గ్రామాల్లోకి ఇప్పటికి కూడా కొంతమంది బయటి వ్యక్తులను గ్రామంలోకి అనుమతించరు. గ్రామంలోకి ప్రవేశించే వాహనాలను దోచుకున్న కేసులు భారతదేశంలో ఉన్నాయి. కానీ ఈ సంఘటనలో ఈ రకమైన సంఘటనలు జరగలేదు.

గ్రామస్థుల మాటలు తప్పుగా అర్థం చేసుకుని వారిపై విరుచుకుపడిన యువతి [వీడియో]

ఆ బైక్ రైడింగ్ చేస్తున్న యువతి మరియు ఆమె స్నేహితుడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడి నుండి వెళ్లిపోయారు. ఈ సంఘటన మొత్తాన్ని ఆ యువతి తన యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేసింది. ఏది ఏమైనా ఎవరైనా మంచి సలహాలు ఇస్తే వాటిని కొంతవరకు పాటించడం మంచిది.

MOST READ:త్వరపడండి.. అక్కడ ఒక కేజీ కేక్ కొంటె ఒక లీటర్ పెట్రోల్ ఫ్రీ

Image Courtesy: BikeWithGirl

Most Read Articles

English summary
Argument Between Villager And You Tube Girl. Read in Telugu.
Story first published: Friday, March 12, 2021, 11:04 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X