మిర్చిలో హ్యోసంగ్ ఎస్‌టి7 లీజర్ బైక్ ప్రభాస్ స్పైసీ రైడ్
పెదనాన్న మాదిరిగానే స్టయిల్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే మన ప్రభాస్ వాడే వస్తువులు, ధరించే దుస్తులు, నడిపే వాహనాలు అన్నింటికీ ఓ ప్రత్యేకత ఉంటుంది. యువతలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాధించుకున్న ఈ యంగ్ రెబల్ స్టార్ తన 'మిర్చి' ఘాటుతో ప్రేక్షకులకు మాంచి మసాలా రుచిని అందించనున్నాడు. తమ అభిమాన నటుడిని తామే ముందుగా వీక్షించాలని ప్రేక్షకులు శుక్రవారం ఉదయం నుంచే పనులన్నీ మానుకొని థియేటర్ల ముందు క్యూ కట్టారు.
ప్రతి విషయంలో బ్రాండ్‌కు ప్రాధాన్యత ఇచ్చే మన ప్రభాస్ ఈ సినిమాలో హ్యోసంగ్ బ్రాండ్‌కు ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఎస్&టి మోటార్స్ (హ్యోసంగ్ మాతృ సంస్థ)కు హ్యోసంగ్ టూవీలర్ బ్రాండ్ ఇటీవలే ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించింది. లేటుగా వచ్చినా లేటెస్ట్‌గా వచ్చానన్నట్లుగా, ఇది కొద్దిరోజులకే మంచి పాపులారిటీని దక్కించుకుంది. హ్యోసంగ్ దేశీయ విపణిలో అందిస్తున్న హ్యోసంగ్ ఎస్‌టి7 లీజర్ మోటార్‌సైకిల్‌పై ప్రభాస్ ఈ చిత్రంలో కనిపించనున్నాడు.

'మిర్చి'లో ప్రభాస్ స్సైసీ రైడ్
ప్రభాస్ లేటెస్ట్ ఫిల్మ్ మిర్చిలో కొరియాకు చెందిన లీజర్ బైక్ హ్యోసంగ్ ఎస్‌టి7పై మన హీరో కనిపిస్తాడు.

'మిర్చి'లో ప్రభాస్ స్సైసీ రైడ్
హ్యోసంగ్ ఎస్‌టి7 లీజర్ బైక్‌పై జాలీ రైడ్ చేస్తున్న ప్రభాస్, అనుష్క.

'మిర్చి'లో ప్రభాస్ స్సైసీ రైడ్
ప్రభాస్ మిర్చి చిత్రం విషయానికి వస్తే, కొరటాల శివ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో మన హీరో సరసన అనుష్క, రీచా గంగోపాధ్యాయ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

'మిర్చి'లో ప్రభాస్ స్సైసీ రైడ్
యు.వి. క్రియేషన్స్ పతాకంపై వి.వంశీకృష్ణారెడ్డి, యూ. ప్రమోద్ సంయుక్తంగా ‘మిర్చి' చిత్రాన్ని నిర్మించారు. సత్యరాజ్, నదియా, బ్రహ్మానందం, రఘుబాబు, ‘సత్యం' రాజేష్, శ్రీనివాసరెడ్డి, సంపత్ కుమార్, ఆదిత్యా మీనన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అశోక్ కుమార్, నిర్మాతలు: వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొరటాల శివ.

'మిర్చి'లో ప్రభాస్ స్సైసీ రైడ్
మిర్చి చిత్రంలో ప్రభాస్, అనుష్క

'మిర్చి'లో ప్రభాస్ స్సైసీ రైడ్
ఈ హ్యోసంగ్ ఎస్‌టి7 మోటార్‌సైకిల్‌లో 678.2సీసీ, 4-స్ట్రోక్, వి-ట్విన్, డిఓహెచ్‌సి వాటర్-కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు.

'మిర్చి'లో ప్రభాస్ స్సైసీ రైడ్
ఇది 8000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 57.66 బిహెచ్‌పిల శక్తిని, 6000 ఆర్‌పిఎమ్ వద్ద 57 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

'మిర్చి'లో ప్రభాస్ స్సైసీ రైడ్
ఇది 5-స్పీడ్ ట్రాన్సిమిషన్ (5 గేర్లు - 1 క్రిందకు, 4 పైకి)తో లభ్యమవుతుంది.

'మిర్చి'లో ప్రభాస్ స్సైసీ రైడ్
హ్యోసంగ్ ఎస్‌టి7 మోటార్‌సైకిల్ గరిష్ట వేగం గంటకు 176 కిలోమీటర్లు.

'మిర్చి'లో ప్రభాస్ స్సైసీ రైడ్
హ్యోసంగ్ ఎస్‌టి7 మోటార్‌సైకిల్ మూడు ఆకర్షనీయమైన రంగుల్లో (వైట్, రెడ్, బ్లాక్) అందుబాటులో ఉంది.

సన్ ఆఫ్ సర్దార్ - హ్యోసంగ్ ఎస్‌టి7
సినిమాలు, సెలబ్రిటీల ద్వారా హ్యోసంగ్ ఎస్‌టి7 బైక్ మంచి పాపులారిటీని సంపాధించుకుంటోంది. ఇటీవలే బాలీవుడ్‌లో విడుదలైన 'సన్ ఆఫ్ సర్దార్' (సునీల్ నటించిన మర్యాద రామన్నకు హిందీ రీమేక్) చిత్రంలో అజయ్ దేవగన్ ఇదే బైక్‌ను ఉపయోగించాడు.

సన్ ఆఫ్ సర్దార్ - హ్యోసంగ్ ఎస్‌టి7
సన్ ఆఫ్ సర్దార్ చిత్రం చూసిన ప్రేక్షకులను లక్కీ డ్రా ద్వారా ఎన్నుకొని వారికి ఆ బైక్‌ను బహుకరించటం కుడా జరిగింది.

సన్ ఆఫ్ సర్దార్ - హ్యోసంగ్ ఎస్‌టి7

సన్ ఆఫ్ సర్దార్ - హ్యోసంగ్ ఎస్‌టి7

సన్ ఆఫ్ సర్దార్ - హ్యోసంగ్ ఎస్‌టి7

సన్ ఆఫ్ సర్దార్ - హ్యోసంగ్ ఎస్‌టి7
ఈగ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కన్నడ నటుడు సుదీప్ కూడా ఇటీవలే ఈ బైక్‌ను కొనుగోలు చేశాడు.
సినిమాలు, సెలబ్రిటీల ద్వారా హ్యోసంగ్ ఎస్‌టి7 బైక్ మంచి పాపులారిటీని సంపాధించుకుంటోంది. ఇటీవలే బాలీవుడ్‌లో విడుదలైన 'సన్ ఆఫ్ సర్దార్' (సునీల్ నటించిన మర్యాద రామన్నకు హిందీ రీమేక్) చిత్రంలో అజయ్ దేవగన్ ఇదే బైక్‌ను ఉపయోగించాడు. అంతేకాదు, ఈ చిత్రం చూసిన ప్రేక్షకులను లక్కీ డ్రా ద్వారా ఎన్నుకొని వారికి ఆ బైక్‌ను బహుకరించటం కుడా జరిగింది. అలాగే, ఈగ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కన్నడ నటుడు సుదీప్ కూడా ఇటీవలే ఈ బైక్‌ను కొనుగోలు చేశాడు.
ఇప్పుడు తాజాగా మన ప్రభాస్ ఈ హ్యోసంగ్ ఎస్‍టి7 బైక్‌ను ఈ బైక్‌కు మరింత పాపులారిటీని చేకూర్చి పెట్టనున్నాడు. ఈ హ్యోసంగ్ ఎస్‌టి7 మోటార్‌సైకిల్‌లో 678.2సీసీ, 4-స్ట్రోక్, వి-ట్విన్, డిఓహెచ్‌సి వాటర్-కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 8000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 57.66 బిహెచ్‌పిల శక్తిని, 6000 ఆర్‌పిఎమ్ వద్ద 57 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ ట్రాన్సిమిషన్ (5 గేర్లు - 1 క్రిందకు, 4 పైకి)తో లభ్యమవుతుంది. హ్యోసంగ్ ఎస్‌టి7 మోటార్‌సైకిల్ గరిష్ట వేగం గంటకు 176 కిలోమీటర్లు. ఇది మూడు ఆకర్షనీయమైన రంగుల్లో (వైట్, రెడ్, బ్లాక్) అందుబాటులో ఉంది.
ప్రభాస్ మిర్చి చిత్రం విషయానికి వస్తే, కొరటాల శివ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో మన హీరో సరసన అనుష్క, రీచా గంగోపాధ్యాయ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. యు.వి. క్రియేషన్స్ పతాకంపై వి.వంశీకృష్ణారెడ్డి, యూ. ప్రమోద్ సంయుక్తంగా ‘మిర్చి' చిత్రాన్ని నిర్మించారు. సత్యరాజ్, నదియా, బ్రహ్మానందం, రఘుబాబు, ‘సత్యం' రాజేష్, శ్రీనివాసరెడ్డి, సంపత్ కుమార్, ఆదిత్యా మీనన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అశోక్ కుమార్, నిర్మాతలు: వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొరటాల శివ.


Click it and Unblock the Notifications








