ఈ రకమైన మోసాన్ని మీరెప్పుడు చూసి ఉండరు.. కావాలంటే ఇక్కడ మీరే చూడండి

భారతదేశంలో రోజు రోజుకి పెట్రోల్ మరియు డీజిల్ ధరలు ఆకాశాన్నంటాయి. ఈ కారణంగానే వాహనదారులు చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడింది. కొంతమంది వాహనదారులు ఏకంగా పెట్రోల్ బంకర్లను మోసం చేయడానికి ఇదే కారణం అవుతోంది.

ఈ రకమైన మోసాన్ని మీరెప్పుడు చూసి ఉండరు.. కావాలంటే ఇక్కడ మీరే చూడండి

సాధారణంగా పెట్రోల్ వాహనాల విషయానికి వస్తే పెట్రోల్ బంక్ సిబ్బంది వాహనదారులను మోసం చేస్తారు. పెట్రోలింగ్ చేసేటప్పుడు పెట్రోల్ బంక్ సిబ్బంది ఎలా మోసం చేస్తారో గతంలో చాలాసార్లు మనం చూసే ఉంటాము. ఈసారి దానికి వ్యతిరేఖంగా ఒక విచిత్ర సంఘటన చోటుచేసుకుంది.

ఈ రకమైన మోసాన్ని మీరెప్పుడు చూసి ఉండరు.. కావాలంటే ఇక్కడ మీరే చూడండి

కానీ ఈసారి మోసం చేసిన పెట్రోల్ బంక్ సిబ్బంది కాదు. పెట్రోల్ బంక్ సిబ్బందికి బదులుగా వాహనదారుడే వారిని మోసగించాడు. ఒక యువకుడు మోసపూరితంగా పెట్రోల్ బంక్ సిబ్బందిని మోసగించాడు.

MOST READ:రెండు బైకుల సహాయంతో ముందుకెళ్లిన కారు [వీడియో]

ఈ రకమైన మోసాన్ని మీరెప్పుడు చూసి ఉండరు.. కావాలంటే ఇక్కడ మీరే చూడండి

ఈ సంఘటన మరెక్కడో కాదు బెంగళూరు నగరంలో జరిగింది. నెంబర్ ప్లేట్ లేని స్కూటర్‌లో ఒక యువకుడు పెట్రోల్ బంకర్ వద్దకు తీసుకు వచ్చాడు. అతను హెల్మెట్ ధరించలేదు. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో అతను ఫేస్ మాస్క్ కూడా ధరించలేదు.

ఈ రకమైన మోసాన్ని మీరెప్పుడు చూసి ఉండరు.. కావాలంటే ఇక్కడ మీరే చూడండి

తన మోటార్ సైకిల్ కి పెట్రోల్ నింపమని పెట్రోల్ బంక్ సిబ్బంది కోరారు. పెట్రోల్ నింపిన తర్వాత యువకుడు డిజిటల్ రూపంలో చెల్లించనున్నట్లు పెట్రోల్ బంక్ సిబ్బంది తెలిపారు. పేటీఎం ద్వారా చెల్లించాల్సిన అవసరం ఉండగా, లావాదేవీ పూర్తయ్యేలోపు అతను తన స్కూటర్‌తో పాటు అదృశ్యమయ్యాడు.

MOST READ:సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బైక్‌లు, కార్లు ఎలా ఉన్నాయో చూసారా ?

ఈ రకమైన మోసాన్ని మీరెప్పుడు చూసి ఉండరు.. కావాలంటే ఇక్కడ మీరే చూడండి

ఈ మొత్తం సంఘటన పెట్రోల్ బంక్ వద్ద సిసిటివిలో రికార్డ్ చేయబడింది. ఈ సంఘటనలో కనిపిస్తున్న యువకుడు ఇది వరకే చాలా బంకులలో ఈ విధమైన మోసం చేసినట్లు తెలిసింది.

ఈ రకమైన మోసాన్ని మీరెప్పుడు చూసి ఉండరు.. కావాలంటే ఇక్కడ మీరే చూడండి

ఆ యువకుడి ముఖం సిసిటివిలో రికార్డ్ చేయబడినప్పటికీ అతనిని గుర్తించలేకపోయారు. ఇటీవల కాలంలో క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డ్, పేటీఎం వంటి డిజిటల్ చెల్లింపుల వాడకం పెరుగుతోంది.

MOST READ:కరోనా ఎఫెక్ట్ : కారులోనే పోర్టబుల్ టాయిలెట్

ఈ రకమైన మోసాన్ని మీరెప్పుడు చూసి ఉండరు.. కావాలంటే ఇక్కడ మీరే చూడండి

దాదాపు అన్ని పెట్రోల్ బంకర్లు డిజిటల్‌ సర్వీస్ ద్వారా డబ్బును స్వీకరిస్తాయి. ఈ విధంగా డబ్బు చెల్లించుకోవడం వల్ల సంఘటన జరిగింది. ఏ కారణం చేతనైనా ఆన్ లైన్ లావాదేవీ పూర్తయ్యేలోపు వాహనదారులు బయలుదేరకుండా చూసుకోవడం మంచిది.

ఈ రకమైన మోసాన్ని మీరెప్పుడు చూసి ఉండరు.. కావాలంటే ఇక్కడ మీరే చూడండి

ఈ విధమైన సంఘటనలు జరిగినప్పుడు పోలీసులు చర్య తీసుకుని యువకుడిని కనుగొంటే ఇలాంటి మోసాలను మున్ముందు ఆరికట్టవచ్చు. ఈ సంఘటనను రిపబ్లిక్ వరల్డ్ నివేదించ జరిగింది.

MOST READ:న్యూస్ పేపర్ తో రైల్ నమూనా నిర్మించిన స్కూల్ స్టూడెంట్

Most Read Articles

English summary
Youth escapes from petrol bunk in Bangalore after fake payment. Read in Telugu.
Story first published: Tuesday, July 14, 2020, 15:48 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X