Just In
Don't Miss
- News
విమానంలో టాయిలెట్‌కు వెళ్లనివ్వలేదని... డీజీసీఏ ఉద్యోగులను కిడ్నాప్ చేసిన యువకుడు...
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Movies
ఝాన్సీ, శ్రీముఖి ఖతం.. ఇప్పుడు సుమ వంతు.. ఇప్పటికైనా ఆ షో గట్టెక్కేనా?
- Lifestyle
సినిమా థియేటర్ కు వెళ్దామనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు మీకోసమే...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రైల్వే ట్రాక్ పై వైరల్ వీడియో చేసిన బి-టెక్ విద్యార్థి తరువాత ఏమి జరిగిందంటే!
యూట్యూబ్ వీడియోల నుంచి ఎక్కువ డబ్బు సంపాదించుకునే ప్రజలు ఇంటర్నెట్ లో ప్రమాదకరమైన పనులు చేయడం మొదలుపెట్టారు. చిత్తూరు, ఆంధ్ర ప్రదేశ్ లోని చెల్లూరు నుండి బి-టెక్ చేసిన కొంగర రేమిరెడ్డి, అతన్ని వెంటనే అరెస్టు చేసిన పోలీసులు. ఇంతకు ఇతను ఏమి చేసాడో ఇవాల్టి కథనంలో..

ఈ వీడియోలను చిత్తూరు జిల్లా రైల్వే జంక్షన్ లిమిట్స్ లో రికార్డు చేశారు. యూట్యూబ్ లో ఎక్కువ వీక్షకులు పొందేందుకు ఇదువరకే ఇతర వస్తువుల కూరగాయలు, పండ్లు, చికెన్ ముక్కలు, బొమ్మలు, టపాకాయలు, సైకిల్ చైన్ వంటి వస్తువులతో వీడియోలను తీసి తన యూట్యూబ్ చానెల్ లో వీడియోలను అప్లోడ్ చేశాడు ఈ ఇంజినీర్.

ఇటీవల తన మోటార్ సైకిల్, ఓ ఎల్పీజీ సిలిండర్ ను రైల్వే ట్రాక్ పై పెట్టి వీడియోలను రికార్డు చేశాడు. ఆ వీడియోలు వైరల్ గా మారిన తర్వాత రైల్వే ట్రాక్ పై తాను ఉపయోగించిన బైక్ రిజిస్ట్రేషన్ వివరాలను ఉపయోగించి పోలీసుల అతనిని ట్రాప్ చేశారు. పోలీసులు అతనిని అరెస్ట్ చేసి, 153 (రైలు ద్వారా ప్రయాణించే వ్యక్తుల భద్రత, ఉద్దేశ్యపూర్వకంగా చర్య లేదా ఒమిషన్) మరియు 143 రైల్వేస్ యాక్ట్, అలాగే ఇతని పై రైల్వే పోలీసువారు 1989 సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేశారు.

ఈ బి-టెక్ గ్రాడ్యుయేట్ ఇంటర్నెట్ లో ఇతర యూట్యూబ్ వీడియోల చూడడం ద్వారా ప్రేరణ పొంది తన విడియోలపై పబ్లిసిటీ పొందేందుకు ఇలాంటి విన్యాసాలు చేస్తూ వచ్చాడు. ఈవిధంగానే తన ఛానెల్స్ లో వీడియోలు వైరల్ అయ్యాయి, ఈ సంఘటన గురించి కామెంట్లు బాగా వచ్చాయి, యువతను ఈ వీడియోలు బాగా ఆకర్షించాయి.

అయితే గతంలో ఇలాంటి ఘటనల గురించి రైల్ లోకోమోటివ్ డ్రైవర్ల నుంచి పోలీసులకు ఫిర్యాదులు అందాయి కానీ పోలీసులు దీని పై కేసు నమోదు చేసి పరిశీలించినా కూడా ఎలాంటి ఆధారాలు లభించలేదు. అయితే ఆ వీడియోలు వైరల్ గా మారడంతో వారు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ యువకుడిని ట్రాక్ చేయగలిగారు.

నిందితుడు రైలు పట్టాల మీద మోటార్ సైకిల్ ను వినియోగించడానికి గల ముఖ్య కారణం ఎక్కువ వ్యూస్ ను సంపాదించడానికి ఉపయోగించారు. అయితే ఆ వీడియోలను ఇప్పుడు యూట్యూబ్ ఛానెల్ నుంచి తొలగించారు. అంతేగాక, రైలు దగ్గరగా సమీపించక ముందే బైక్ ను తొలగించారని కామెంట్లు కూడా వెల్లువెత్తాయి.

అయితే మోటార్ సైకిల్ కు సంబంధించిన రిజిస్ట్రేషన్ వివరాలు ద్వారా పోలీసులకు అతన్ని పట్టుకునేందుకు సాయపడ్డాయి. ఒక ఎల్పిజి సిలిండర్ ను రైలు డీ-కొట్టడం వల్ల అది గాలిలో ఎగురుతున్న వీడియో అనేక ఇతర ఛానళ్లలో చూడవచ్చు.
Most Read: కూల్ కెప్టెన్.. కొత్త కారు ధర ఎంతో తెలుసా...!
అదృష్టవశాత్తు, ఆ ప్రభావం సిలిండర్ ను పూర్తిగా గ్యాస్ ఉండేది కాదు, అయితే ఇందులో గ్యాస్ ఉండి ఉంటే, పేలుడు చాలా ఎక్కువగా జరిగి ఉండొచ్చు. ఇండియాలో రైల్వే ట్రాక్ సేఫ్టీ అంత కఠినంగా ఉండదు, దీని వలన ఎంతో ప్రమాదం జరిగి ఉండేది.
Most Read: కియా సెల్టోస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ : ఆంధ్ర రాష్ట్రంలో తయారైన తొలి కార్

ఇప్పటికీ అనేక క్రాసింగ్ ల వాహనాలు వలన ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. సమయం ఆదా చేసే పనిలో రైల్వే ట్రాక్ దాటేందుకు ప్రజలు రద్దీ ఎక్కువగా ఉండే రైల్వే ట్రాక్ పై ప్రమాదాలు చాలా ఉన్నాయి. రైల్వే ట్రాక్ లపై ఇలాంటి చర్యలకు పాల్పడడం, రైలు ముందు ఇలాంటి వస్తువులు పెట్టడం చాలా ప్రమాదకరం.
Most Read: హీరో స్ల్పెండర్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ బైక్ ఇలానే ఉంటుంది

రైలు ఈ వస్తువులు డీ అధిక వేగంతో కొట్టడం ద్వారా చాలా దూరం పడగలవు మరియు చుట్టూ ఉండే వ్యక్తులకు ప్రమాదాన్ని కలిగించ వచ్చు. అధిక వేగం కారణంగా రైళ్లు పూర్తిగా ఆగిపోవడానికి చాలా సమయం పడుతుంది కనుక, రైలు క్రాసింగ్ చేసేటప్పుడు ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి.