రూ. 10 కోట్ల విలువైన కారులో ప్రయాణించిన యూట్యూబర్ ఏం చెప్పాడంటే?

ప్రపంచంలోని అత్యంత ఖరీదైన లగ్జరీ కార్ల విభాగంలో రోల్స్ రాయిస్ కార్లు ప్రసిద్ధి చెందాయి. రోల్స్ రాయిస్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా అనేక మోడల్స్ విక్రయిస్తోంది. రోల్స్ రాయిస్ కార్లు చాలా విలాసవంతంగా ఉండటమే కాకుండా లగ్జరీ ఫీచర్లు కలిగి ఉన్నందున ఎక్కువమంది సంపన్నులు ఇష్టపడతారు.

రూ. 10 కోట్ల విలువైన కారులో ప్రయాణించిన యూట్యూబర్ ఏం చెప్పాడంటే?

ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా కంపెనీ ఈ ఖరీదైన రోల్స్ రాయిస్ కార్లను అద్దెకు తీసుకుంటాయి. అంటే అత్యంత విలాసవంతమైన జీవితం గడపడానికి ఎక్కువ ఖర్చుచేసే వారి కోసం ఈ రోల్స్ రాయిస్ కార్లు ప్రత్యేకంగా వినియోగించబడతాయి. ఇవి లగ్జరీ అనుభూతిని అందిస్తాయి.

రూ. 10 కోట్ల విలువైన కారులో ప్రయాణించిన యూట్యూబర్ ఏం చెప్పాడంటే?

సెలబ్రెటీలు, ఎక్కువ డబ్బున్న వారు వినియోగించే ఇటువంటి కారులో ఒక మధ్యతరగతికి కుటుంబానికి చెందిన ఒక యువకుడు ప్రయాణించాడు. ఈ వ్యక్తి ప్రయాణించిన కారు ధర అక్షరాలా రూ. 9.50 కోట్లు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ఈ వ్యక్తి ప్రయాణించిన ఈ కారు అద్దె కారు.

MOST READ:కొత్త లోగో ఆవిష్కరించిన కియా మోటార్స్.. త్వరలో రానున్న కొత్త సొనెట్ & సెల్టోస్

రూ. 10 కోట్ల విలువైన కారులో ప్రయాణించిన యూట్యూబర్ ఏం చెప్పాడంటే?

మధ్యతరగతి యువకుడు ప్రయాణించిన ఈ కారు 'రోల్స్ రాయిస్ ఫాంటమ్'. ఈ కారు నగరంలో లీటరు పెట్రోల్‌కు కేవలం 2.5 కిలోమీటర్ల నుండి 3 కిలోమీటర్ల మైలేజీని మాత్రమే అందిస్తుంది. ఈ కారు హైవేలో 4 కిలోమీటర్ల నుండి 5 కిలోమీటర్ల అందిస్తుంది.

రూ. 10 కోట్ల విలువైన కారులో ప్రయాణించిన యూట్యూబర్ ఏం చెప్పాడంటే?

ఈ కారులో సాధారణ పెట్రోల్ ఉపయోగించబడదు. దీని బదులుగా ఆక్టేన్ 97 పెట్రోల్ వాడాలి. ఈ కారులో ప్రయాణిస్తున్న యువకుడు మాట్లాడుతూ కారు గంటకు 80 కి.మీ వేగంతో అనుభవం చాలా అద్భుతంగా ఉందని అన్నాడు.

MOST READ:సూపర్ స్టైలిష్ మాట్టే గ్రీన్ కలర్ జావా పెరాక్ బైక్.. చూసారా..!

రూ. 10 కోట్ల విలువైన కారులో ప్రయాణించిన యూట్యూబర్ ఏం చెప్పాడంటే?

ఈ లగ్జరీ కారులో ఉన్న యువకుడు, తనకు ఆ కారులోని మసాజ్ పంక్షన్స్ పట్ల చాలా ఆకర్షితుడయ్యానని చెప్పాడు. సాధారణంగా రోల్స్ రాయిస్ కార్లు అనేక లగ్జరీ ఫీచర్స్ కలిగి ఉన్నాయి. రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారు సీట్లు 10 రకాల మసాజ్ పంక్షన్స్ కలిగి ఉంటాయి. ఈ కారులో విండో కవర్ ఫాబ్రిక్ కవర్ల ధర రూ. 15 లక్షలవరకు ఉంటుందని ఆ కారు డ్రైవర్ తెలిపాడు.

రూ. 10 కోట్ల విలువైన కారులో ప్రయాణించిన యూట్యూబర్ ఏం చెప్పాడంటే?

గేర్ షిఫ్టింగ్ యొక్క శబ్దం లేదా కారు వెలుపల శబ్దం కారులో అస్సలు రాకుండా ఉంటుంది. విండోస్ ఓపెన్ చేసే బటన్, కారు పైకప్పుపై చిన్న స్టార్ లైట్ మరియు గాజుతో చేసిన డాష్‌బోర్డ్ ఈ యువకుడిని చాలా ఆకర్శింపజేశాయి.

MOST READ:మారుతి సుజుకి మాజీ ఎండి 'జగదీష్ ఖత్తర్' మృతి; వివరాలు

జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి రోల్స్ రాయిస్ ఫాంటమ్‌లో ప్రయాణించాలని తన అనుభూతిని వీడియోలో పంచుకున్నాడు. ఈ వీడియోను యూట్యూబ్ ఛానల్ నీరజ్ ఎలంగోవన్ లో అప్‌లోడ్ చేశారు. అప్లోడ్ చేయబడిన ఈ వీడియో 55 వేలకు పైగా ప్రజలు వీక్షించారు.

రూ. 10 కోట్ల విలువైన కారులో ప్రయాణించిన యూట్యూబర్ ఏం చెప్పాడంటే?

రోల్స్ రాయిస్ కార్లను భారతదేశంలోని కొన్ని ప్రైవేట్ కంపెనీలు అద్దెకు తీసుకుంటాయి. ఎందుకంటే రోల్స్ రాయిస్ కారు అందరూ కొనుగోలు చేయలేరు, కానీ అందులో ప్రయాణించాలని చాలామందికి ఉంటుంది. కావున అద్దెకు తీసుకున్న కంపెనీలు ఈ సదుపాయాన్ని సామాన్య ప్రజలకు కూడా కల్పిస్తుంది.

MOST REAT:సొంత కారు అమ్మి ప్రజలకు ఉచితంగా సేవ చేస్తున్న రియల్ హీరో.. ఎవరో తెలుసా?

Image Courtesy: Neeraj Elangovan

Most Read Articles

English summary
Youtuber Shares His First Time Travel Experience In Rolls Royce Phantom Car. Read in Telugu.
Story first published: Tuesday, April 27, 2021, 15:34 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X