All auto news http://telugu.drivespark.com/ All telugu auto news on #D. Tue, 02 May 2017 14:21:01 +0530 All auto news http://telugu.drivespark.com/ http://images.oneindia.com/images/rss/drivespark-telugu-logo.png All telugu auto news on #D. రియో సెడాన్‌ను తొలి ఉత్పత్తిగా విడుదల చేయనున్న కియా మోటార్స్ http://telugu.drivespark.com/four-wheelers/2017/kia-rio-sedan-will-begin-the-indian-operations-010578.html?utm_source=/rss/four-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss http://telugu.drivespark.com/four-wheelers/2017/kia-rio-sedan-will-begin-the-indian-operations-010578.html?utm_source=/rss/four-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss హ్యుందాయ్ మోటార్స్ యొక్క ఉప సంస్థ కియా మోటార్స్ ఇండియా ఎంట్రీ దాదాపుగా ఖరారైనట్లే. ఏడాదికి మూడు లక్షల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంటును నిర్మించడానికి ఆంధ్రప్రదేశ్‌‌లోని అనంతపురంలో భూ సేకరణ ప్రారంభించింది. Tue, 02 May 2017 14:16:47 +0530 అనంతపురంలో 3 లక్షల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంటు ఏర్పాటుకు సిద్దమైన కియా మోటార్స్ http://telugu.drivespark.com/four-wheelers/2017/kia-motors-reveals-future-plans-for-india-010574.html?utm_source=/rss/four-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss http://telugu.drivespark.com/four-wheelers/2017/kia-motors-reveals-future-plans-for-india-010574.html?utm_source=/rss/four-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss హ్యుందాయ్ మోటార్స్ అనుభంద సంస్థ అయిన కియా మోటార్స్ దేశీయంగా ఉన్న మార్కెట్ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి సిద్దమైంది. కియా మోటార్స్ రాకపై ఇప్పటి వరకు ఉన్న ఆధారం లేని వార్తలను నిజం చేస్తూ, ఈ ప్రాజెక్టుకు సంభందించిన కొన్ని వివరాలను కియా మోటార్స్ వెల్లడించింది. Sat, 29 Apr 2017 10:00:00 +0530 పాత ధరకే కొత్త ఫీచర్ల జోడింపుతో రెనో డస్టర్ ఆర్ఎక్స్ఎస్ వేరియంట్ విడుదల http://telugu.drivespark.com/four-wheelers/2017/renault-duster-rxs-variant-updated-touchscreen-airbags-010570.html?utm_source=/rss/four-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss http://telugu.drivespark.com/four-wheelers/2017/renault-duster-rxs-variant-updated-touchscreen-airbags-010570.html?utm_source=/rss/four-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss రెనో డస్టర్ లోని ఆర్ఎక్స్ఎస్ వేరియంట్ వేరియంట్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఓ శుభవార్త. ఎలాంటి ధరల పెంపు లేకుండానే అనేక అదనపు ఫీచర్లను ఇందులో జోడించి మార్కెట్లోకి తీసుకువచ్చింది. మరి దీని ధర అదే విధంగా ఇందులో ఉన్న నూతన ఫీచర్లు ఏమిటో చూద్దాం రండి... Thu, 27 Apr 2017 20:38:17 +0530 పోలో జిటిఐ స్పోర్ట్ లాంచ్ చేసిన వోక్స్‌వ్యాగన్: ధర రూ. 9.10 లక్షలు http://telugu.drivespark.com/four-wheelers/2017/volkswagen-polo-gt-sport-launched-in-india-launch-price-specifications-010567.html?utm_source=/rss/four-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss http://telugu.drivespark.com/four-wheelers/2017/volkswagen-polo-gt-sport-launched-in-india-launch-price-specifications-010567.html?utm_source=/rss/four-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss వోక్స్‌వ్యాగన్ తమ శక్తివంతమైన పోలో జిటిఐ ను స్పోర్టివ్ వేరియంట్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. రూ. 9.10 లక్షల ప్రారంభ విడుదలైన స్పోర్టివ్ హ్యాచ్‌బ్యాక్ టిఎస్ఐ మరియు టిడిఐ వేరియంట్లలో అందుబాటులో ఉంది.  Wed, 26 Apr 2017 13:45:29 +0530 2017 స్విఫ్ట్ డిజైర్ తొలిరూపాన్ని మరియు విడుదల తేదీని ఆవిష్కరించిన మారుతి సుజుకి http://telugu.drivespark.com/four-wheelers/2017/maruti-suzuki-dzire-unveiled-010565.html?utm_source=/rss/four-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss http://telugu.drivespark.com/four-wheelers/2017/maruti-suzuki-dzire-unveiled-010565.html?utm_source=/rss/four-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss మారుతి సుజుకి మరో నెలలో విడుదల చేయనున్న స్విఫ్ట్ డిజైర్ కాంపాక్ట్ సెడాన్ నెక్ట్స్ జనరేషన్‌ను ఆవిష్కరించింది. డిజైన్ పరంగా మార్పులు చేర్పులు చేసి ప్రపంచానికి ఈ తరువాత తరం స్విఫ్ట్ డిజైర్‌ను తొలి పరిచయం చేసింది.  Tue, 25 Apr 2017 10:00:00 +0530 దేశీయంగా ఉన్న 9 ఉద్గార రహిత హైబ్రిడ్ మరియు ఎలక్ట్రిక్ కార్లు http://telugu.drivespark.com/four-wheelers/2017/top-hybrid-and-electric-cars-on-sale-in-india-010562.html?utm_source=/rss/four-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss http://telugu.drivespark.com/four-wheelers/2017/top-hybrid-and-electric-cars-on-sale-in-india-010562.html?utm_source=/rss/four-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss భూమి అనగానే గుండ్రంగా ఉండే రెండక్షరాల గ్రహం అనుకుంటాం... కానీ భూమి అంటే ఇది కాదు. సమస్త ప్రకృతిని మోస్తున్న పుడమి తల్లి. సాంకేతికత కొత్త పుంతలు తొక్కేకొద్దీ పర్యావరణ పరిరక్షణ పట్ల శ్రద్ద తగ్గిపోతోంది. పర్యావరణాన్ని పరిరక్షించకపోయినా... దానిని నాశనం చేయకుండా ఉండటం మంచిది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రపంచ వ్యాప్తంగా ఏటా ఏప్రిల్ 22వ తేదీనన ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని నిర్వహించుకుంటాం... Mon, 24 Apr 2017 13:50:45 +0530 రూ. 5.24 లక్షల ప్రారంభ ధరతో స్విఫ్ట్ డిజైర్ టూర్ రీలాంచ్ చేసిన మారుతి సుజుకి http://telugu.drivespark.com/four-wheelers/2017/maruti-swift-dzire-tour-launched-in-india-launch-price-specifications-010560.html?utm_source=/rss/four-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss http://telugu.drivespark.com/four-wheelers/2017/maruti-swift-dzire-tour-launched-in-india-launch-price-specifications-010560.html?utm_source=/rss/four-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss మారుతి సుజుకి తమ రెండవ తరానికి చెందిన స్విఫ్ట్ డిజైర్ టూర్ కారును మార్కెట్లోకి విడుదల చేసింది. దీనిని ప్రారంభ ధర రూ. 5.24 లక్షలు ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ)గా అందుబాటులోకి తెచ్చింది. సరికొత్త స్విఫ్ట్ డిజైర్ టూర్ గురించి మరిన్ని వివరాలు...  Sat, 22 Apr 2017 18:26:28 +0530 ఇది విన్నారా... 50,000ల యూనిట్ల మహీంద్రా కెయువి100 కార్లు రోడ్డు మీదకు http://telugu.drivespark.com/four-wheelers/2017/mahindra-kuv-100-sales-crosses-50000-units-since-january-010559.html?utm_source=/rss/four-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss http://telugu.drivespark.com/four-wheelers/2017/mahindra-kuv-100-sales-crosses-50000-units-since-january-010559.html?utm_source=/rss/four-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss మహీంద్రా అండ్ మహీంద్రా విడుదల చేసిన యంగ్ మరియు కాంపాక్ట్ ఎస్‌యూవీ కెయువి100 మరో మైలు రాయిని సాధించింది. జనవరి 2016 విపణిలోకి విడుదలైనప్పటి నుండి ఇప్పటి వరకు 50,000 యూనిట్లను విక్రయించినట్లు మహీంద్రా ఓ ప్రకటనలో తెలిపింది. Sat, 22 Apr 2017 17:22:23 +0530 నిస్సాన్ సన్నీ కారును కొనడానికి సరైన సమయం ఇదే: భారీగా తగ్గిన ధరలు http://telugu.drivespark.com/four-wheelers/2017/nissan-sunny-prices-updated-india-detailed-price-list-010557.html?utm_source=/rss/four-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss http://telugu.drivespark.com/four-wheelers/2017/nissan-sunny-prices-updated-india-detailed-price-list-010557.html?utm_source=/rss/four-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss జపాన్‌కు చెందిన దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ ఇండియా విభాగం తమ ఫ్లాగ్‌షిప్ సెడాన్ సన్నీ ధరలను సవరించింది. దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న సన్నీ కొత్త ధరలు ఏప్రిల్ 20, 2017 నుండి అమల్లోకి వచ్చినట్లు నిస్సాన్ తెలిపింది.  Sat, 22 Apr 2017 10:00:00 +0530 2017 హ్యుందాయ్ ఎక్సెంట్ ఫేస్‌లిఫ్ట్ విడుదల: ధర రూ. 5.38 లక్షలు http://telugu.drivespark.com/four-wheelers/2017/hyundai-xcent-launched-in-india-price-mileage-specifications-010553.html?utm_source=/rss/four-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss http://telugu.drivespark.com/four-wheelers/2017/hyundai-xcent-launched-in-india-price-mileage-specifications-010553.html?utm_source=/rss/four-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss హ్యుందాయ్ మోటార్స్ 2017 ఎక్సెంట్ ఫేస్‌లిఫ్ట్ కారును రూ. 5.38 లక్షల ప్రారంభ ధరతో విపణిలోకి విడుదల చేసింది. డిజైన్ మరియు ఇంజన్‌లో జరిగిన మార్పులు, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు మరియు పూర్తి వివరాల కోసం...  Fri, 21 Apr 2017 10:37:23 +0530 షాకింగ్ ధరతో పుంటో ఎవో ప్యూర్ హ్యాచ్‌బ్యాక్ విడుదల చేసిన ఫియట్ http://telugu.drivespark.com/four-wheelers/2017/fiat-punto-evo-pure-launched-india-price-details-010550.html?utm_source=/rss/four-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss http://telugu.drivespark.com/four-wheelers/2017/fiat-punto-evo-pure-launched-india-price-details-010550.html?utm_source=/rss/four-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్ ఇండియా విభాగం ప్రస్తుతం ఉన్న పుంటో ప్యూర్ మోడల్‌కు బదిలీగా పుంటో ఎవో ప్యూర్ విడుదల చేసినట్లు ఫియట్ తెలిపింది. ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లోకి ఫియట్ బ్రాండ్ తమ పుంటో ప్యూర్ స్థానంలోకి ఆశ్చర్యకరమైన ధరతో పుంటో ఎవో ప్యూర్‌ను విడుదల చేసింది.  Thu, 20 Apr 2017 16:29:22 +0530 2017 స్విఫ్ట్ డిజైర్ విడుదలకు క్షణగణన: బుకింగ్స్ ప్రారంభం... http://telugu.drivespark.com/four-wheelers/2017/new-maruti-dzire-bookings-open-launch-soon-010549.html?utm_source=/rss/four-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss http://telugu.drivespark.com/four-wheelers/2017/new-maruti-dzire-bookings-open-launch-soon-010549.html?utm_source=/rss/four-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss సరికొత్త న్యూ జనరేషన్ స్విఫ్ట్ డిజైర్ కారును వచ్చే నెలలో దేశీయ మార్కెట్లోకి విడుదల చేయడానికి మారుతి సుజుకి సన్నద్దం అవుతోంది. ప్రస్తుతం ఉన్న స్విఫ్ట్ డిజైర్‌తో పోల్చుకుంటే ఈ కొత్త స్విఫ్ట్ డిజైర్‌లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి.  Thu, 20 Apr 2017 14:25:05 +0530 సింగల్ ఛార్జింగ్‌తో 170కిమీలు నడిచే లీఫ్ కారును దేశీయంగా విడుదల చేయనున్న నిస్సాన్ http://telugu.drivespark.com/four-wheelers/2017/nissan-leaf-electric-car-considered-india-report-010547.html?utm_source=/rss/four-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss http://telugu.drivespark.com/four-wheelers/2017/nissan-leaf-electric-car-considered-india-report-010547.html?utm_source=/rss/four-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss ప్రపంచ వ్యాప్తంగా అత్యంధికంగా అమ్ముడుపోతున్న ఎలక్ట్రిక్ కారు లీఫ్ ను ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసేందుకు నిస్సాన్ ఇండియా విభాగం సన్నాహాలు చేస్తోంది.ప్రభుత్వ మరియు ప్రయివేట్ ఏజెన్సీల సహాకారంతో పైలట్ ప్రాజెక్టుగా విడుదల చేసి విక్రయాలకు ఉన్న సాద్యాసాద్యాలను విశ్లేషించనుంది. Thu, 20 Apr 2017 09:30:00 +0530 కొత్త ఫీచర్ల జోడింపుతో సరికొత్త ఎక్స్‌యూవీ500 విడుదల: ప్రారంభ ధర రూ. 13.8 లక్షలు http://telugu.drivespark.com/four-wheelers/2017/mahindra-xuv-500-launched-new-features-rs-13-8-lakh-010548.html?utm_source=/rss/four-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss http://telugu.drivespark.com/four-wheelers/2017/mahindra-xuv-500-launched-new-features-rs-13-8-lakh-010548.html?utm_source=/rss/four-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss దేశీయ ఎస్‌యూవీ వాహనాల తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా తమ ఫ్లాగ్‌షిప్ వెహికల్ ఎక్స్‌యూవీ 500 లో టెక్నాలజీ పరంగా అధనాతన ఫీచర్లను జోడించి మళ్లీ మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 13.8 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉన్న మహీంద్రా నిర్ణయించింది.  Wed, 19 Apr 2017 21:50:44 +0530 హోండా సిటి లోని ఈ వేరియంట్‌కు భారీ డిమాండ్ http://telugu.drivespark.com/four-wheelers/2017/honda-city-zx-variant-in-high-demand-010546.html?utm_source=/rss/four-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss http://telugu.drivespark.com/four-wheelers/2017/honda-city-zx-variant-in-high-demand-010546.html?utm_source=/rss/four-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss జపాన్‌కు చెందిన దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ హోండా మోటార్స్ ఇండియన్ మార్కెట్లోకి తమ సెడాన్ కారులో స్వల్ప మార్పులు చేర్పులు చేసి, నూతన ఫీచర్లను జోడించి 2017 సిటి సెడాన్‌ 2017 ఫిబ్రవరిలో విడుదల చేసింది. 2017 సిటి ప్రారంభ వేరియంట్ ధర రూ. 8.49 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా నిర్ణయించింది.  Wed, 19 Apr 2017 12:37:04 +0530 ఓలా మరియు ఉబర్‌లకు చెక్ పెడుతూ హెచ్‌డికె క్యాబ్ సర్వీసెస్: డ్రైవర్లకు భారీ ప్రయోజనాలు http://telugu.drivespark.com/four-wheelers/2017/bengaluru-hdk-cabs-to-counter-ola-and-uber-010545.html?utm_source=/rss/four-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss http://telugu.drivespark.com/four-wheelers/2017/bengaluru-hdk-cabs-to-counter-ola-and-uber-010545.html?utm_source=/rss/four-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss ఓలా మరియు ఉబర్ సంస్థలతో సంతృప్తి చెందని క్యాబ్ డ్రైవర్లు ఓ యూనియన్‌గా ఏర్పడి ట్యాక్సీ ఫర్ రైడ్ ను ప్రారంభించాక, కర్ణాటకలోని జెడిఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్‌డి కుమార స్వామి హెచ్‌డికె క్యాబ్ సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు తెలిపాడు. పూర్తిగా క్యాబ్ డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రారంభించే ఈ అప్లికేషన్‌తో ఓలా మరియు ఉబర్ సంస్థల కూసాలు కదులుతున్నాయి.  Wed, 19 Apr 2017 10:44:22 +0530 ప్రపంచ ఆటోమొబైల్ సంస్థలు ఇండియాకు వస్తుంటే, అవే దేశాల్లో జెండా పాతుతున్న మహీంద్రా http://telugu.drivespark.com/four-wheelers/2017/mahindra-new-generation-scorpio-to-be-global-product-010543.html?utm_source=/rss/four-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss http://telugu.drivespark.com/four-wheelers/2017/mahindra-new-generation-scorpio-to-be-global-product-010543.html?utm_source=/rss/four-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss మహీంద్రా అండ్ మహీంద్రా దక్షిణ అమెరికా టెక్నకల్ సెంటర్ నూతన జనరేషన్ స్కార్పియో అభివృద్ది చేసే పనిలో ఉంది. అంతర్జాతీయ మార్కెట్ల కోసం రూపొందిస్తున్న స్కార్పియో 2020 నాటికి ప్రపంచం ముందుకు రానుంది.  Tue, 18 Apr 2017 14:54:59 +0530 స్పోర్ట్స్ ఎడిషన్ ఫిగో మరియు ఆస్పైర్‌లను విడుదల చేసిన ఫోర్డ్ http://telugu.drivespark.com/four-wheelers/2017/ford-figo-aspire-sports-edition-launched-india-price-mileage-specifications-010540.html?utm_source=/rss/four-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss http://telugu.drivespark.com/four-wheelers/2017/ford-figo-aspire-sports-edition-launched-india-price-mileage-specifications-010540.html?utm_source=/rss/four-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss అమెరికాకు చెందిన దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ మోటార్స్ తమ ఫిగో హ్యాచ్‌బ్యాక్ మరియు ఆస్పైర్ కాంపాక్ట్ సెడాన్‌లను స్పోర్ట్స్ ఎడిషన్ రూపంలో మార్కెట్లోకి విడుదల చేసింది. సాధారణ ఫిగో మరియు ఆస్పైర్‌లతో పోల్చుకుంటే భిన్నంగా ఉండేందుకు ఇందులో అనేక కాస్మొటిక్ సొబగులద్దడం జరిగింది. Mon, 17 Apr 2017 17:41:33 +0530 అనంతపురంలోని పెనుకొండకు వస్తున్న కియా కార్ల తయారీ యూనిట్ http://telugu.drivespark.com/four-wheelers/2017/kia-motors-set-up-production-facility-andhra-pradesh-010539.html?utm_source=/rss/four-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss http://telugu.drivespark.com/four-wheelers/2017/kia-motors-set-up-production-facility-andhra-pradesh-010539.html?utm_source=/rss/four-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss దక్షిణ కొరియాకు చెందిన కియా కార్ల తయారీ సంస్థ దేశీయ ప్యాసింజర్ కార్ల మార్కెట్లో అధికారిక కార్యకలాపాలు ప్రారంభించనుంది. అందు కోసం తొలుత సుమారుగా పది వేల కోట్ల రుపాయల పెట్టుబడులు పెట్టనుంది. కియా కార్ల తయారీ కోసం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంచుకున్నట్లు అధికారిక సమాచారం.  Mon, 17 Apr 2017 14:51:08 +0530 టాటా మోటార్స్ నెక్ట్స్ ప్రొడక్ట్ ఇదే! http://telugu.drivespark.com/four-wheelers/2017/production-ready-tata-nexon-spied-010538.html?utm_source=/rss/four-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss http://telugu.drivespark.com/four-wheelers/2017/production-ready-tata-nexon-spied-010538.html?utm_source=/rss/four-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss ప్రొడక్షన్ దశకు చేరుకున్న నెక్సాన్ ఎస్‌యూవీని ఎలాంటి ముసుగులు లేకుండా దేశీయ రహదారుల మీద టాటా మోటార్స్ పరీక్షించింది. టియాగో, హెక్సా, టిగోర్ ల తరువాత వరుసగా విడుదలకు సిద్దమైన నాలుగవ మోడల్ నెక్సాన్ ఎస్‌యూవీని మరిన్ని కొన్ని నెలల్లోపు మార్కెట్లోకి విడుదల చేయనుంది టాటా.  Mon, 17 Apr 2017 12:55:47 +0530 మేడిన్ ఇండియా మంత్రానికి దాసోహం అయిన అమెరికా కార్ల తయారీ సంస్థ http://telugu.drivespark.com/four-wheelers/2017/jeep-compass-exported-right-hand-drive-global-markets-010537.html?utm_source=/rss/four-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss http://telugu.drivespark.com/four-wheelers/2017/jeep-compass-exported-right-hand-drive-global-markets-010537.html?utm_source=/rss/four-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss అమెరికాకు చెందిన దిగ్గజ ఎస్‌యూవీ వాహనాల తయారీ సంస్థ జీప్ మేడియన్ ఇండియా ట్యాగ్ లైన్‌తో పూనే‌లోని రంజన్‌గాన్ తయారీ కేంద్రంలో తమ కంపాస్ వాహనాన్ని ఉత్పత్తి చేయనుంది. దీనిని ప్రపంచ వ్యాప్తంగా లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్ దేశాలకు ప్రసిద్దిగాంచిన ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మరియు జపాన్ వంటి దేశాలకు ఎగుమతులకు సిద్దం చేయనుంది.  Mon, 17 Apr 2017 11:08:05 +0530 లీటర్ పెట్రోల్ మీద రూ. 1.39 లు మరియు లీటర్ డీజల్ ధర రూ. 1.04 ల వరకు పెరిగిన ధరలు http://telugu.drivespark.com/four-wheelers/2017/petrol-price-hike-by-rs-1-39-diesel-by-rs-1-04-per-litre-010534.html?utm_source=/rss/four-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss http://telugu.drivespark.com/four-wheelers/2017/petrol-price-hike-by-rs-1-39-diesel-by-rs-1-04-per-litre-010534.html?utm_source=/rss/four-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss తాజాగా పెట్రోల్ మరియు ఇంధన ధరలు పెరిగాయి. చివరి ఇంధన ధరల సవరణ అనంతరం పెట్రో భారీగా తగ్గిన అనంతరం మళ్లీ పెంపు బాట పట్టి పెట్రోల్ మరియు డీజల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ రూ. 1.39 లు మరియు డీజల్ మీద రూ. 1.04 లు వరకు పెరిగింది. Sun, 16 Apr 2017 10:00:20 +0530 విపణిలోకి వోల్వో ఎస్60 పోల్‌స్టార్ విడుదల: ప్రారంభ ధర రూ. 52.5 లక్షలు http://telugu.drivespark.com/four-wheelers/2017/volvo-s60-polestar-launched-india-price-details-010531.html?utm_source=/rss/four-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss http://telugu.drivespark.com/four-wheelers/2017/volvo-s60-polestar-launched-india-price-details-010531.html?utm_source=/rss/four-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss స్వీడన్‌కు చెందిన దిగ్గజ లగ్జరీ కార్ల తయారీ సంస్థ వోల్వో తమ ఎస్60 పోల్‌స్టార్ కారును ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ పర్ఫామెన్స్ బ్రాండ్ న్యూ కారు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జి కారుకు గట్టి పోటీనివ్వనుంది. Fri, 14 Apr 2017 19:19:58 +0530 స్పోర్ట్స్ ఎడిషన్ ఇయాన్‌ను విడుదల చేసిన హ్యుందాయ్: ధర రూ. 3.88 లక్షలు http://telugu.drivespark.com/four-wheelers/2017/hyundai-launches-eon-sports-edition-india-010527.html?utm_source=/rss/four-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss http://telugu.drivespark.com/four-wheelers/2017/hyundai-launches-eon-sports-edition-india-010527.html?utm_source=/rss/four-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss దేశీయ హ్యుందాయ్ లైనప్‌లోకి హ్యుందాయ్ మోటార్స్ ఇయాన్ కారును స్పోర్ట్స్ ఎడిషన్‌గా విడుదల చేసింది. ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్‌లో కాస్మొటిక్ మార్పులకు గురైన ఇయాన్ స్పోర్ట్స్ ఎడిషన్ ప్రారంభ ధర రూ. 3.88 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది. Thu, 13 Apr 2017 18:17:42 +0530 యానివర్సరీ ఎడిషన్‌లో విడుదలైన డాట్సన్ గో మరియు గో ప్లస్ http://telugu.drivespark.com/four-wheelers/2017/datsun-go-go-plus-anniversary-edition-launched-india-010526.html?utm_source=/rss/four-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss http://telugu.drivespark.com/four-wheelers/2017/datsun-go-go-plus-anniversary-edition-launched-india-010526.html?utm_source=/rss/four-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss జపాన్‌కు చెందిన సరసమైన కార్ల తయారీ సంస్థ నిస్సాన్ అనుభంద సంస్థ డాట్సన్ తమ గో హ్యాచ్‌బ్యాక్ మరియు గో ప్లస్ ఎమ్‌పీవీ కార్లను స్పెషల్ యానివర్సరీ ఎడిషన్‌లుగా మార్కెట్లోకి విడుదల చేసింది. డాట్సన్ దేశీయంగా కార్యకలాపాలు ప్రారంభించి మూడు సంవత్సరాలు గడిచిన నేపథ్యంలో తమ రెండు మోడళ్లను వార్షికోత్సవ ఎడిషన్‌గా విడుదల చేయడం జరిగింది. Thu, 13 Apr 2017 17:10:08 +0530 బిఎస్3 రద్దు ప్రభావం: అమ్ముడుపోని వాహనాల విలువ రూ. 5000 కోట్లు http://telugu.drivespark.com/four-wheelers/2017/bs-iii-ban-effect-vehicles-worth-rs-5000-crore-unsold-010524.html?utm_source=/rss/four-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss http://telugu.drivespark.com/four-wheelers/2017/bs-iii-ban-effect-vehicles-worth-rs-5000-crore-unsold-010524.html?utm_source=/rss/four-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss సుప్రీం కోర్టు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బిఎస్3 వాహనాల బ్యాన్ ఆటోమొబైల్ పరిశ్రమ మీద తీవ్ర ప్రభావం చూపింది. గడువులోపు బిఎస్3 వాహనాలను విక్రయించేందుకు భారీ స్థాయిలో ఆఫర్లను ప్రకటించినప్పటికీ 5000 కోట్ల రుపాయల వరకు నష్టం వాటిల్లింది.  Thu, 13 Apr 2017 13:02:37 +0530 హోండా డబ్ల్యూఆర్-వి కి వస్తున్న ఆదరణ చూస్తే షాక్ తింటారు http://telugu.drivespark.com/four-wheelers/2017/honda-wr-v-garners-7-000-bookings-010516.html?utm_source=/rss/four-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss http://telugu.drivespark.com/four-wheelers/2017/honda-wr-v-garners-7-000-bookings-010516.html?utm_source=/rss/four-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss హోండా మోటార్స్ భారీ అంచనాల మధ్య విడుదల చేసిన డబ్ల్యూఆర్-వి (WR-V) క్రాసోవర్ ఎస్‌యూవీకి భారీ స్పందన లభిస్తోంది. విడుదలైనప్పటి నుండి ఇప్పటి వరకు 7,000 లకు పైబడి బుకింగ్స్ నమోదు కాగా, అందులో ఇప్పటికే 3,833 యూనిట్లను డెలివరీ కూడా చేసినట్లు హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ ప్రతినిధులు తెలిపారు.  Mon, 10 Apr 2017 15:04:14 +0530 భారతదేశపు రెండవ అతి పెద్ద విక్రయాలు జరిపిన కారు: మారుతి బాలెనో http://telugu.drivespark.com/four-wheelers/2017/maruti-suzuki-baleno-2-nd-largest-selling-car-march-010509.html?utm_source=/rss/four-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss http://telugu.drivespark.com/four-wheelers/2017/maruti-suzuki-baleno-2-nd-largest-selling-car-march-010509.html?utm_source=/rss/four-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss భారత దేశపు టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాలో మారుతికి చెందిన కార్లే అధిక సంఖ్యలో ఉంటాయి. ఈ జాబితాలో మొదటి స్థానం ఎప్పుడూ ఆల్టోదే. అయితే ద్వితీయ మరియు తృతీయ స్థానాల్లో నిలిచే డిజైర్, వ్యాగన్ ఆర్ మరియు స్విఫ్ట్ లను వెనక్కి నెట్టి మారుతి వారి ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ బాలెనో టాప్-10 విక్రయాల జాబితాలో రెండవ స్థానాన్ని చేరుకుంది.  Sat, 08 Apr 2017 11:57:08 +0530 2017 మోడల్ క్రెటా విడుదల చేసిన హ్యుందాయ్: ధర, ఇంజన్, ఫీచర్లు మరియు ఇతర వివరాలు http://telugu.drivespark.com/four-wheelers/2017/hyundai-creta-launched-india-price-specifications-010508.html?utm_source=/rss/four-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss http://telugu.drivespark.com/four-wheelers/2017/hyundai-creta-launched-india-price-specifications-010508.html?utm_source=/rss/four-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss దక్షిణ కొరియా ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం హ్యుందాయ్ మోటార్స్ తమ 2017 ఎలైట్ ఐ20 ను విడుదల చేసిన అనంతరం, తమ బెస్ట్ సెల్లింగ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ క్రెటాను 2017 మోడల్‌గా అప్‌డేట్స్ నిర్వహించి విపణిలోకి లాంచ్ చేసింది. సరికొత్త 2017 క్రెటా ధర, ఇంజన్, ఫీచర్లు మరియు మరిన్ని వివరాల కోసం... Fri, 07 Apr 2017 18:25:57 +0530 నేటి నుండి సెకండ్ ఎడిషన్ ఇండియా బాజ ర్యాలీ ప్రారంభం http://telugu.drivespark.com/four-wheelers/2017/second-edition-india-baja-rally-kick-off-april-7-010506.html?utm_source=/rss/four-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss http://telugu.drivespark.com/four-wheelers/2017/second-edition-india-baja-rally-kick-off-april-7-010506.html?utm_source=/rss/four-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss ఇండియాలో జరిగే అత్యంత కఠినమైన ర్యాలీలలో బాజ ర్యాలీ ఒకటి. ఇది ఏప్రిల్ 7, 2017 నుండి ఏప్రిల్ 9 వరకు జెసల్మీరులో జరగనుంది. ప్రసిద్దిగాంచిన డకార్ ర్యాలీ ఛాలెంజ్ సిరీస్‌లో ఇది ఒక భాగం. Fri, 07 Apr 2017 15:08:27 +0530