All auto news http://telugu.drivespark.com/ All telugu auto news on #D. Tue, 02 May 2017 10:06:01 +0530 All auto news http://telugu.drivespark.com/ http://images.oneindia.com/images/rss/drivespark-telugu-logo.png All telugu auto news on #D. కస్టమర్లను సంతృప్తిపరచడంలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్న టీవీఎస్ http://telugu.drivespark.com/two-wheelers/2017/tvs-tops-jd-power-customer-satisfaction-after-sales-service-010577.html?utm_source=/rss/two-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss http://telugu.drivespark.com/two-wheelers/2017/tvs-tops-jd-power-customer-satisfaction-after-sales-service-010577.html?utm_source=/rss/two-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss ద్విచక్ర వాహన వినియోగదారులకు అధిక సంతృప్తి ఇచ్చిన తయారీ సంస్థలు మీద జెడి పవర్ చేసిన అధ్యయనంలో 2017 ఏడాదికి గాను ఇండియన్ టూ వీలర్ కస్టమర్ సర్వీస్ ఇండెక్స్‌ నివేదికలో మొదటి స్థానంలో నిలిచిన సంస్థ వివరాలను వెల్లడించింది. Tue, 02 May 2017 10:00:00 +0530 మరో అరుదైన మైలురాయిని అధిగమించిన హోండా ఆక్టివా http://telugu.drivespark.com/two-wheelers/2017/over-15-million-honda-activa-sold-since-launch-010573.html?utm_source=/rss/two-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss http://telugu.drivespark.com/two-wheelers/2017/over-15-million-honda-activa-sold-since-launch-010573.html?utm_source=/rss/two-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss భారతదేశపు బెస్ట్ సెల్లింగ్ టూ వీలర్ మరియు స్కూటర్ల జాబితాలో మొదటి స్థానంలో ఉండే హోండా ఆక్టివా స్కూటర్ మరో మైలు రాయిని ఛేదించింది. ప్రొడక్షన్ ప్లాంటులో 150 లక్షవ ఆక్టివా స్కూటర్‌ను ఉత్పత్తి చేసి రికార్డు సృష్టించింది హోండా స్కూటర్స్ అండ్ మోటార్ సైకిల్స్ ఇండియా లిమిటెడ్. Fri, 28 Apr 2017 20:10:01 +0530 బిఎస్-IV ఇంజన్‌తో హోండా ఆక్టివా ఐ విడుదల: ధర రూ. 47,913 లు http://telugu.drivespark.com/two-wheelers/2017/honda-activa-i-bs-4-engine-launched-indi-010571.html?utm_source=/rss/two-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss http://telugu.drivespark.com/two-wheelers/2017/honda-activa-i-bs-4-engine-launched-indi-010571.html?utm_source=/rss/two-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్ 2017 ఆక్టివా ఐ స్కూటర్‌ను బిఎస్-IV మరియు ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్ ఆన్ ఫీచర్ అందించి మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 47,913 లు ఎక్స్-షోరూమ్‌గా ఉంది. Fri, 28 Apr 2017 11:00:17 +0530 ఉద్యోగులకు ఆక్టివా స్కూటర్లను పంచిపెట్టిన వజ్రాల వ్యాపారి http://telugu.drivespark.com/two-wheelers/2017/surat-businessman-gifts-125-honda-activa-employees-010568.html?utm_source=/rss/two-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss http://telugu.drivespark.com/two-wheelers/2017/surat-businessman-gifts-125-honda-activa-employees-010568.html?utm_source=/rss/two-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss మీరు పనిలో అత్యుత్తమ పనితీరును కనబరిస్తే... దాని ప్రతిఫలం సాలరీ హైక్ ద్వారా కంపెనీలు తమ ఉద్యోగులకు అందిస్తాయి. అయితే అందుకు భిన్నంగా ఈ యజమాని తమ సంస్థలో అత్యుత్తమ పనితీరు కనబరిచే ఉద్యోగులకు విభిన్నమైన ప్రతిఫలం అందించాడు. ప్రతి ఉద్యోగి కూడా ఈ వార్తను చూసి, ఇక్కడ పనిచేసే వారు నక్కతోక తొక్కొచారంటారు.  Wed, 26 Apr 2017 20:36:39 +0530 ప్రేయసి కోసం 50 బైకులు దొంగలించిన 23 ఏళ్ల యువకుడు http://telugu.drivespark.com/two-wheelers/2017/bengaluru-man-steals-over-50-bikes-to-fund-lovers-treatment-010564.html?utm_source=/rss/two-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss http://telugu.drivespark.com/two-wheelers/2017/bengaluru-man-steals-over-50-bikes-to-fund-lovers-treatment-010564.html?utm_source=/rss/two-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss ప్రేయసి కోసం సుమారుగా 50 మోటార్ సైకిళ్లను దొంగలించిన 23 ఏళ్ల అంతర రాష్ట్ర దొంగని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారం మొత్తం సినిమా స్టోరీని తలపిస్తోంది. బెంగళూరులోని గార్మెంట్స్‌లో పనిచేసే ఓ వ్యక్తి తన సహోద్యోగి అయిన అమ్మాయితో పరిచయం పెంచుకున్నాడు. కొన్నాళ్లకు ఆమె ఆరోగ్యం క్షీణించింది. Mon, 24 Apr 2017 18:01:48 +0530 తన హిమాలయన్ బైకులో 40 తయారీ లోపాలను కనుగొన్న కస్టమర్ http://telugu.drivespark.com/two-wheelers/2017/royal-enfield-himalayan-owner-takes-manufacturer-to-court-over-defects-010563.html?utm_source=/rss/two-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss http://telugu.drivespark.com/two-wheelers/2017/royal-enfield-himalayan-owner-takes-manufacturer-to-court-over-defects-010563.html?utm_source=/rss/two-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss తమకు నచ్చిన వస్తువు మీద అసంతృప్తి కలిగితే సాధారణంగా ఏం చేస్తాం.... అందులో ఉన్న లోపాలను వెతికి, కావాలని దూరం చేసుకుంటాం. అచ్చం ఇలాగే ఓ రాయల్ ఎన్ఫీల్డ్ కస్టమర్‌కు హిమాలయన్ అనే అమితమైన ఇష్టం. అయితే దాని పనితీరు పరంగా సంతృప్తి చెందని అతను ఆ బైకులో సుమారుగా 40 తయారీ లోపాలను కనుగొన్నాడు. దీనికి రాయల్ ఎన్ఫీల్డ్ ఎలాంటి సమాధానమిచ్చిందో తెలుసా...?  Mon, 24 Apr 2017 15:32:52 +0530 రహదారి మధ్యలో అగ్నికి ఆహుతైపోయిన బజాజ్ పల్సర్ ఆర్ఎస్ 200 http://telugu.drivespark.com/two-wheelers/2017/bajaj-pulsar-rs-200-engulfed-flames-tamil-nadu-010558.html?utm_source=/rss/two-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss http://telugu.drivespark.com/two-wheelers/2017/bajaj-pulsar-rs-200-engulfed-flames-tamil-nadu-010558.html?utm_source=/rss/two-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss 16 నెలల క్రితం కొనుగోలు చేసిన బజాజ్ పల్సర్ ఆర్ఎస్200 బైకులో మంటలు చెలరేగి రోడ్డు మీదే కాలి బూడిదయ్యింది. తమిళనాడులోని పసుమలైకి చెందిన దనిష్ అహ్మద్ అనే విద్యార్థి ఈ బైకులో ప్రయాణిస్తున్నపుడు ఇలా జరిగింది.  Sat, 22 Apr 2017 14:19:24 +0530 హీరో, యమహా మరియు టీవీఎస్ టూ వీలర్ల రిజిస్ట్రేషన్‌కు నిరాకరిస్తున్న తమిళనాడు ఆర్‌టిఓలు http://telugu.drivespark.com/two-wheelers/2017/tamil-nadu-rto-stop-registering-yamaha-hero-tvs-two-wheeler-010554.html?utm_source=/rss/two-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss http://telugu.drivespark.com/two-wheelers/2017/tamil-nadu-rto-stop-registering-yamaha-hero-tvs-two-wheeler-010554.html?utm_source=/rss/two-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss నిజమా...! అని ఆశ్చర్యపోతున్నారా..? నిజమే తమిళనాడులోని ఆర్‌టిఓలు కొత్త యమహా, హీరో మరియు టీవీఎస్ టూ వీలర్ల రిజిస్ట్రేషన్‌ను నిలిపివేశాయి. దీనికి కారణం ఏంటో తెలుసా...? దీనికి కూడా ఆ భారత్ స్టేజ్ ఉద్గార నియమాలే అని తెలియడంతో ద్విచక్ర వాహన కొనుగోలుదారులు తలలు పట్టుకుంటున్నారు. దీనికి వెనకున్న అసలు కారణాలేంటో చూద్దాం రండి...    Fri, 21 Apr 2017 12:51:11 +0530 ప్రకటనల్లో చెప్పిన మైలేజ్ కొనుగోలు చేసిన తరువాత ఎందుకురాలేదని తయారీ సంస్థలను కోరిన కోర్టు http://telugu.drivespark.com/two-wheelers/2017/court-asked-this-company-repair-scooter-deliver-advertised-mileage-010544.html?utm_source=/rss/two-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss http://telugu.drivespark.com/two-wheelers/2017/court-asked-this-company-repair-scooter-deliver-advertised-mileage-010544.html?utm_source=/rss/two-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss మా స్కూటర్లు మరియు బైకులు భారీ మైలేజ్‌ని ఇస్తాయని ప్రకటనలపుడు టూ వీలర్ల తయారీ సంస్థలు గొప్పలుపోతాయి. వాటికి ఆకర్షితులయ్యి కొనుగోలు చేసిన తరువాత చెప్పిన మైలేజ్ ఇవ్వకపోతే ఏం చేస్తాం. చేసేది లేక అలాగే వాడుకుంటాం. కాని దీనికి చెక్ పెట్టేందుకు వినియోగదారుని కోర్టు సంచలనాత్మక తీర్పునిచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు...  Tue, 18 Apr 2017 16:02:03 +0530 బిఎస్-3 బైకులను ఇప్పటికీ కొనుగోలు చేయవచ్చా ? http://telugu.drivespark.com/two-wheelers/2017/can-you-still-buy-ktm-duke-390-bs-iii-model-010535.html?utm_source=/rss/two-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss http://telugu.drivespark.com/two-wheelers/2017/can-you-still-buy-ktm-duke-390-bs-iii-model-010535.html?utm_source=/rss/two-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss దేశీయంగా బిఎస్-3 వాహనాల తయారీ మరియు విక్రయాలను భారత్ ప్రభుత్వం రద్దు చేసింది. ఏప్రిల్ 1, 2017 కు ముందు అనేక ద్విచక్ర వాహన తయారీ సంస్థలు స్టాకును క్లియర్ చేసుకునేందుకు భారీ ఆఫర్లు మరియు డిస్కౌంట్లను ప్రకటించాయి.  Sun, 16 Apr 2017 11:50:05 +0530 బిఎస్-IV ఇంజన్‌తో హీరో గ్లామర్ విడుదల: ధర, ఇంజన్ మరియు ఇతర వివరాలు http://telugu.drivespark.com/two-wheelers/2017/hero-glamour-with-bs-iv-engine-fi-launched-india-price-details-010532.html?utm_source=/rss/two-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss http://telugu.drivespark.com/two-wheelers/2017/hero-glamour-with-bs-iv-engine-fi-launched-india-price-details-010532.html?utm_source=/rss/two-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss దేశీయ దిగ్గజ కమ్యూటర్ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తమ గ్లామర్ ఫ్యూయల్ ఇంజెక్టెడ్ వేరియంట్‌లో బిఎస్-IV ఇంజన్ మరియు ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్ ఆన్ ఫీచర్ల జోడింపుతో మార్కెట్లోకి 2017 గ్లామర్‌గా విడదల చేసింది. Sat, 15 Apr 2017 17:05:38 +0530 బిఎస్-IV 2017 హోండా లివో విడుదల: ధర, ఇంజన్, మైలేజ్ మరియు ఇతర వివరాలు http://telugu.drivespark.com/two-wheelers/2017/honda-livo-with-bs-iv-engine-launched-india-010529.html?utm_source=/rss/two-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss http://telugu.drivespark.com/two-wheelers/2017/honda-livo-with-bs-iv-engine-launched-india-010529.html?utm_source=/rss/two-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss హోండా స్కూటర్ అండ్ మోటార్ సైకిల్స్ ఇండియా లిమిటెడ్ దేశీయంగా టూ వీలర్ మార్కెట్లోకి తమ లివో బైకులో విఎస్-IV ఇంజన్ మరియు ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్ ఆన్ ఫీచక్ జోడించి సరికొత్త 2017 హోండా లివో బైకును విడుదల చేసింది. Fri, 14 Apr 2017 13:09:44 +0530 రూ. 29,988 లతో విడుదలైన బజాజ్ సిటి100 బిఎస్-IV బైక్ http://telugu.drivespark.com/two-wheelers/2017/bajaj-ct100-bs-iv-launched-india-price-mileage-specifications-010525.html?utm_source=/rss/two-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss http://telugu.drivespark.com/two-wheelers/2017/bajaj-ct100-bs-iv-launched-india-price-mileage-specifications-010525.html?utm_source=/rss/two-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss బజాజ్ ఆటో తమ ఎంట్రీ లెవల్ కమ్యూటర్ మోటార్ సైకిల్ సిటి100 లో బిఎస్4 ఉద్గార నియమాలను పాటించే ఇంజన్ మరియు ఆటోమేటిక్ గెడ్ ల్యాంప్ ఫీచర్‌ను అందిస్తూ రూ. 29,988 ల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో మార్కెట్లోకి విడుదల చేసింది. సరికొత్త 2017 బజాజ్ సిటి100 బిఎస్4 మోటార్ సైకిల్ గురించి మరిన్ని వివరాలు... Thu, 13 Apr 2017 15:03:42 +0530 టీవీఎస్ స్పోర్ట్ బిఎస్4 బైకు విడుదల: ప్రారంభ ధర రూ. 37,580 లు http://telugu.drivespark.com/two-wheelers/2017/tvs-sport-with-bs-iv-engine-launched-india-010523.html?utm_source=/rss/two-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss http://telugu.drivespark.com/two-wheelers/2017/tvs-sport-with-bs-iv-engine-launched-india-010523.html?utm_source=/rss/two-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss దేశీయ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ టీవీఎస్ మోటార్స్ ఇండియన్ టూ వీలర్ మార్కెట్లోకి 2017 టీవీఎస్ స్పోర్ట్ మోటార్ సైకిల్‌ను బిఎస్4 ఇంజన్ మరియు 35వాట్ సామర్థ్యం ఉన్న ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్ ఆన్ ఫీచర్‌తో విడుదల చేసింది.  Thu, 13 Apr 2017 10:39:25 +0530 ఇండియాలో అధికారికంగా విక్రయాలు ప్రారంభించిన బిఎమ్‌డబ్ల్యూ మోటోర్రాడ్ http://telugu.drivespark.com/two-wheelers/2017/bmw-motorrad-officially-begins-operations-india-010521.html?utm_source=/rss/two-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss http://telugu.drivespark.com/two-wheelers/2017/bmw-motorrad-officially-begins-operations-india-010521.html?utm_source=/rss/two-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss దేశీయంగా బిఎమ్‌డబ్ల్యూ మోటోర్రాడ్ మోటార్ సైకిళ్ల ప్రియులకు ఇదొక శుభవార్త అని చెప్పవచ్చు. బిఎమ్‌డబ్ల్యూ గ్రూప్ తమ మోటార్ సైకిళ్ల ఇండియా విభాగాన్ని అధికారికంగా ప్రారంభించింది. ప్రస్తుతం సంస్థ అందుబాటులో ఉంచిన బైకులు మరియు వాటి ధరలు.... Tue, 11 Apr 2017 17:08:47 +0530 బిఎస్4 హోండా సిబి హార్నెట్ 160ఆర్ విడుదల: ధర మరియు పూర్తి వివరాల కోసం.... http://telugu.drivespark.com/two-wheelers/2017/new-honda-cb-hornet-160r-with-bs-iv-engine-launched-india-010518.html?utm_source=/rss/two-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss http://telugu.drivespark.com/two-wheelers/2017/new-honda-cb-hornet-160r-with-bs-iv-engine-launched-india-010518.html?utm_source=/rss/two-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss జపాన్ దిగ్గజ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్ తమ 2017 హోండా సిబి హార్నెట్ 160ఆర్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. తప్పనిసరి చేసిన బిఎస్4 ఇంజన్ అప్‌గ్రేడ్ మరియు ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్ ఆన్ ఫీచర్ ఇందులో కలదు.  Tue, 11 Apr 2017 10:58:02 +0530 ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అత్యుత్తమ బిఎస్4 టూ వీలర్లు ఇవే! http://telugu.drivespark.com/two-wheelers/2017/top-ten-bsiv-two-wheelers-in-india-right-now-010517.html?utm_source=/rss/two-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss http://telugu.drivespark.com/two-wheelers/2017/top-ten-bsiv-two-wheelers-in-india-right-now-010517.html?utm_source=/rss/two-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss ఏప్రిల్ 1, 2017 నుండి అన్ని టూ వీలర్లలో బిఎస్-IV ఇంజన్ తప్పనిసరి చేసిన తరువాత, అంతకు ముందే టూ వీలర్ల తయారీ సంస్థలు తమ ప్రధానమైన ఉత్పత్తుల్లో బిఎస్-IV అప్‌గ్రేడ్స్ నిర్వహించాయి. గత ఏడాది టూ వీలర్ల విక్రయాల ద్వారా ఇండియన్ మార్కెట్లో ఉన్న టాప్ 10 బెస్ట్ బిఎస్-IV టూ వీలర్ల గురించి తెలుసుకుందాం రండి. Mon, 10 Apr 2017 18:36:42 +0530 అకులా కాదంట, అపాచే పేరుతోనే ఆర్‌టిఆర్ 310 ను విడుదల సిద్దం చేసిన టీవీఎస్ http://telugu.drivespark.com/two-wheelers/2017/tvs-apache-rtr-310-spied-at-dealership-stockyard-010513.html?utm_source=/rss/two-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss http://telugu.drivespark.com/two-wheelers/2017/tvs-apache-rtr-310-spied-at-dealership-stockyard-010513.html?utm_source=/rss/two-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss టీవీఎస్ మోటార్స్ తమ అపాచే ఆర్‌టిఆర్ 310 మోటార్ సైకిల్‌ను విపణిలోకి విడుదల చేయడానికి సిద్దం అయ్యింది. విడుదలకు ముందే టీవీఎస్ తమ డీలర్ల చెంతకు చేర్చిన అపాచే ఆర్‌టిఆర్ 310 మోటార్ సైకిళ్ల ఫోటోలు లీకయ్యాయి. ఫోటోలు మరియు అపాచే ఆర్‌టిఆర్ 310 గురించి మరిన్ని వివరాలు....  Mon, 10 Apr 2017 11:06:17 +0530 యమహా ఆర్15 వి3 ఆన్‍‌లైన్ ఫ్లాష్ సేల్: 20 నిమిషాల్లోనే అమ్మేశారు http://telugu.drivespark.com/two-wheelers/2017/yamaha-r15-v3-sold-out-20-minutes-indonesia-010512.html?utm_source=/rss/two-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss http://telugu.drivespark.com/two-wheelers/2017/yamaha-r15-v3-sold-out-20-minutes-indonesia-010512.html?utm_source=/rss/two-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss ఆన్ లైన్ ఫ్లాష్ సేల్ అనాగానే.... ఏ సెల్ ఫోన్ అంటారు. కానీ ఫోన్ కాదండోయ్! యమహా తమ థర్డ్ వెర్షన్ ఆర్15 బైకు మీద ప్లాష్ సేల్ నిర్వహించింది. అయితే సెల్ ఫోన్ల తరహాలో కేవలం 20 నిమిషాల్లోనే సేల్ కోసం ఉంచిన అన్ని బైకులు విక్రయించేశారు.  Sat, 08 Apr 2017 17:27:18 +0530 రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఎఫ్ఐ విడుదల: ధర, ఇంజన్, ఫీచర్లు మరియు ఇతర వివరాలు http://telugu.drivespark.com/two-wheelers/2017/royal-enfield-himalayan-bs-iv-launched-in-india-price-specifications-010510.html?utm_source=/rss/two-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss http://telugu.drivespark.com/two-wheelers/2017/royal-enfield-himalayan-bs-iv-launched-in-india-price-specifications-010510.html?utm_source=/rss/two-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss దేశీయ దిగ్గజ క్లాసిక్ బైకు తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ తమ అడ్వెంచర్ మోటార్ సైకిల్ హిమాలయన్‌లో భారత్ స్టేజ్ 4 ఉద్గార నియమాలను పాటించే ఇంజన్‌ మరియు కార్బోరేటర్ స్థానంలో ఫ్యూయల్ ఇంజెక్టడ్ సిస్టమ్ అందించి హిమాలయన్ ఎఫ్ఐ మోడల్‌గా విపణిలోకి విడుదల చేసింది.  Sat, 08 Apr 2017 13:19:02 +0530 బిఎస్-III ఇంజన్ టూ వీలర్ల స్టాక్ క్లియర్ చేసేందుకు ఎలాంటి ఆఫర్లను ప్రకటించాయో తెలుసా ? http://telugu.drivespark.com/two-wheelers/2017/two-wheeler-discount-offers-on-bs-iii-models-010479.html?utm_source=/rss/two-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss http://telugu.drivespark.com/two-wheelers/2017/two-wheeler-discount-offers-on-bs-iii-models-010479.html?utm_source=/rss/two-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss సుప్రీం కోర్టు తీర్పు మేరకు బిఎస్-III ఇంజన్ గల ద్విచక్ర వాహనాల విక్రయాలకు చివరి తేదీ నేడే. రేపటి నుండి బిఎస్-III స్థానంలో బిఎస్-IV ఇంజన్ గల టూ వీలర్ల విక్రయాలు మాత్రమే జరగనున్నాయి. అయితే నేడే చివరి రోజు కావడంతో టూ వీలర్ల తయారీ సంస్థలు తమ బిఎస్-III స్టాకును క్లియర్ చేసేందుకు భారీ ఆఫర్లు ప్రకటించాయి.  Fri, 31 Mar 2017 19:02:59 +0530 లిమిటెడ్ ఎడిషన్ డుకాటి డైవెల్ డీజల్ బైకు విడుదల: ధర రూ. 19.92 లక్షలు http://telugu.drivespark.com/two-wheelers/2017/limited-edition-ducati-diavel-diesel-launched-india-010477.html?utm_source=/rss/two-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss http://telugu.drivespark.com/two-wheelers/2017/limited-edition-ducati-diavel-diesel-launched-india-010477.html?utm_source=/rss/two-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss ఇటాలియన్‌కు చెందిన దిగ్గజ ఖరీదైన ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ డుకాటి దేశీయ విపణిలోకి తమ స్పోర్ట్స్ క్రూయిజర్ మోటార్ సైకిల్ డైవెల్ డీజల్‌ను లిమిటెడ్ ఎడిషన్‌గా విడుదల చేసింది. డీజల్ అంటే డీజల్‌తో నడుస్తుందనుకునేరు, పేరులో మాత్రమే డీజల్ జోడించారు, నిజానికి ఇది పెట్రోల్ మాత్రమే నడుస్తుంది.  Fri, 31 Mar 2017 11:20:00 +0530 150ఎస్ఎస్ రేసర్ కాన్సెప్ట్ ఆవిష్కరించి హోండా http://telugu.drivespark.com/two-wheelers/2017/honda-150ss-racer-concept-revealed-bangkok-motor-show-010476.html?utm_source=/rss/two-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss http://telugu.drivespark.com/two-wheelers/2017/honda-150ss-racer-concept-revealed-bangkok-motor-show-010476.html?utm_source=/rss/two-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ 2017 బ్యాంకాక్ మోటార్ షో వేదిక మీద తమ సరికొత్త కాన్సెప్ట్ మోడల్ ఆవిష్కరించింది. దీనిని 150ఎస్ఎస్ రేసర్ పేరుతో ఆవిష్కరించింది. ఆధునిక ఫీచర్లు నూతన డిజైన్ ఫిలాసఫీతో హోండా దీనిని అభివృద్ది చేసింది. ఫీచర్లు, సాంకేతిక వివరాలతో పాటు మరిన్ని వివరాలు నేటి కథనంలో సవివరంగా తెలుసుకుందాం రండి... Fri, 31 Mar 2017 09:30:00 +0530 స్క్రాంబ్లర్ మీద భారీ డిస్కౌంట్ ప్రకటించిన డుకాటి ఇండియా http://telugu.drivespark.com/two-wheelers/2017/ducati-offering-huge-discounts-on-scrambler-india-010474.html?utm_source=/rss/two-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss http://telugu.drivespark.com/two-wheelers/2017/ducati-offering-huge-discounts-on-scrambler-india-010474.html?utm_source=/rss/two-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss ఇటాలియన్‌కు చెందిన దిగ్గజ టూ వీలర్ల తయారీ సంస్థ డుకాటి ఇండియా విభాగం, దేశవ్యాప్తంగా డుకాటి డీలర్ల వద్ద ఉన్న స్క్రాంబ్లర్ బైకు మీద గరిష్టంగా రూ. 2 లక్షల వరకు డిస్కౌంట్లను ప్రకటించింది. డుకాటి లైనప్‌లో అత్యుత్తమ విక్రయాలు సాధిస్తున్న బైకు స్క్రాంబ్లర్.  Thu, 30 Mar 2017 16:11:10 +0530 విపణిలోకి ట్రైయంప్ బొన్‌విల్ బాబర్ విడుదల: ధర, ఇంజన్, ఫీచర్లు మరియు ఇతర వివరాలకు... http://telugu.drivespark.com/two-wheelers/2017/triumph-bonneville-bobber-launched-in-india-price-specifications-010472.html?utm_source=/rss/two-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss http://telugu.drivespark.com/two-wheelers/2017/triumph-bonneville-bobber-launched-in-india-price-specifications-010472.html?utm_source=/rss/two-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss దిగ్గజ ఖరీదైన మరియు లగ్జరీ బైకుల తయారీ సంస్థ బ్రిటిన్‌కు చెందిన ట్రైయంప్ ఉగాది పర్వదినాన కేంద్ర రాజధాని ఢిల్లీ నగర వేదికగా విపణిలోకి తమ బొన్‌ల్ బాబర్ మోటార్ సైకిల్‌ను విడుదల చేసింది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 9.09 లక్షలుగా ఉన్నట్లు ట్రైయంప్ ప్రతినిధులు తెలిపారు.  Thu, 30 Mar 2017 10:51:18 +0530 హీరోని వెనక్కినెట్టిన టీవీఎస్ http://telugu.drivespark.com/two-wheelers/2017/tvs-ovetakes-hero-in-scooter-sales-010467.html?utm_source=/rss/two-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss http://telugu.drivespark.com/two-wheelers/2017/tvs-ovetakes-hero-in-scooter-sales-010467.html?utm_source=/rss/two-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss చెన్నై ఆధారిత ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ టీవీఎస్ మోటార్స్ మరో మైలురాయిని సాధించింది. స్కూటర్ సెగ్మెంట్లో హీరో మోటోకార్ప్‌ను వెనక్కి నెట్టేసి భారత దేశపు అత్యుత్తమ స్కూటర్ల విక్రయదారుగా టీవీఎస్ రెండవ స్థానంలో నిలిచింది.  Tue, 28 Mar 2017 11:10:10 +0530 2017 డియో స్కూటర్ స్కూటర్ విడుదల: ధర రూ. 49,132 లు http://telugu.drivespark.com/two-wheelers/2017/new-honda-dio-bs-iv-launched-india-010463.html?utm_source=/rss/two-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss http://telugu.drivespark.com/two-wheelers/2017/new-honda-dio-bs-iv-launched-india-010463.html?utm_source=/rss/two-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss జపాన్‌కు చెందిన దిగ్గజ టూ వీలర్ల తయారీ సంస్థ హోండా టూ వీలర్స్ ఇండియా విభాగం, హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్(HMSI) విపణిలోకి 2017 డియో స్కూటర్‌ను రూ. 49,132 ల ప్రారంభ ధరతో మార్కెట్లోకి విడుదల చేసింది. Mon, 27 Mar 2017 14:50:00 +0530 బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్: ఎగుమతులకు పెద్ద చెయ్యి - ఇండియాకు మొండి చెయ్యి http://telugu.drivespark.com/two-wheelers/2017/tvs-begins-exporting-india-made-bmw-g-310-r-010462.html?utm_source=/rss/two-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss http://telugu.drivespark.com/two-wheelers/2017/tvs-begins-exporting-india-made-bmw-g-310-r-010462.html?utm_source=/rss/two-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss దేశీయ దిగ్గజ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ టీవీఎస్ మోటార్స్, బిఎమ్‌డబ్ల్యూ టూ వీలర్ల తయారీ విభాగం మోటోర్రాడ్‌ భాగస్వామ్యంతో జి310ఆర్ మోటార్ సైకిల్‌ను అభివృద్ది చేసింది. పలుమార్లు ఇండియన్ రహదారుల మీద పరీక్షించి, యువతలో అంచనాలు పెంచేసింది. అయితే దీని విడుదల విషయానికి వస్తే, ఇండియాకు మొండి చెయ్యి చూపించి విదేశాలకు ఎగుమతులు ప్రారంభించింది.  Mon, 27 Mar 2017 12:25:43 +0530 హాలీవుడ్ చిత్రంలో మొట్టమొదటి సారిగా ఉపయోగించిన వెస్పా స్కూటర్ - ఇప్పుడు దీని ధర ఎంతో తెలుసా ? http://telugu.drivespark.com/two-wheelers/2017/oldest-vespa-scooter-world-is-up-for-auction-010461.html?utm_source=/rss/two-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss http://telugu.drivespark.com/two-wheelers/2017/oldest-vespa-scooter-world-is-up-for-auction-010461.html?utm_source=/rss/two-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss ప్రపంచపు అత్యంత పురాతణమైన వెస్పా స్కూటర్‌ను చేతితో నిర్మించారు. దీనిని 1953లో వచ్చిన రోమన్ హాలిడే అనే హాలివుడ్ చిత్రంలోని హీరోయిన్ ఆడ్రే హెప్‌బర్న్ వినియోగించారు. అప్పట్లో భారీ విజయం సాధించింది. ఇప్పుడు ఆ స్కూటర్‌ను సుమారుగా 2.2 కోట్లకు వేలానికి సిద్దం చేసారు. Mon, 27 Mar 2017 11:16:09 +0530 2017 కవాసకి జడ్900 ఇండియాలో విడుదల: ధర కేవలం రూ. 9 లక్షలు మాత్రమే http://telugu.drivespark.com/two-wheelers/2017/kawasaki-z-900-launched-india-for-rs-9-lakh-010458.html?utm_source=/rss/two-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss http://telugu.drivespark.com/two-wheelers/2017/kawasaki-z-900-launched-india-for-rs-9-lakh-010458.html?utm_source=/rss/two-wheelers-fb.xml&utm_medium=23.220.148.116&utm_campaign=client-rss కవాసకి మోటార్ ఇండియా విపణిలోకి జడ్800 మోటార్ సైకిల్ స్థానాన్ని భర్తీ చేస్తూ, జడ్900 బైకును విడుదల చేసింది. దీని ధర రూ. 9 లక్షలు ఎక్స్ షోరూమ్ డిల్లీగా ఉంది. జడ్800తో పోల్చుకుంటే దీని ధర సుమారుగా లక్షా ఇరవైవేల కన్నా ఎక్కువగా ఉంది.   Sat, 25 Mar 2017 16:53:36 +0530