భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న ఎప్రిలియా బైక్స్ అండ్ స్కూటర్లు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా మంచి లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉంటాయి. ఇది మార్కెట్లో అత్యంత ప్రాచుర్యం పొందిన వాహనాలలో ఎప్రిలియా ఒకటిగా ఉంది. ఇటీవల కాలంలో కంపెనీ అప్డేటెడ్ వెర్సన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఎప్రిలియా గురించి మరింత సమాచారం కోసం ఈ పేజీ చూడవచ్చు.