సౌత్ కొరియా బ్రాండ్ అయిన కియా మోటార్స్ దేశీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన బ్రాండ్ గా నిలిచింది. ఇప్పటికే కంపెనీ భారతీయ మార్కెట్లో కియా కార్నివాల్, కియా సోనెట్, కియా సెల్టోస్ వంటివాటిని విడుదల చేసింది. కియా మోటార్స్ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ పేజీ చూడవచ్చు.