బజాజ్ నుండీ మరో 'బాక్సింగ్' మోడల్

అంతే కాకుండా గత మోడల్ బాక్సర్ బండి ఫీచర్స్ అన్నీ ఈ బండికీ వున్నాయి. 100 సిసి ఇంజన్, 4-స్పీడ్ గేర్ బాక్స్ లాంటి ఫీచర్స్ తో మార్కెట్ లోకి విడుదలయింది. ఈ సందర్భంగా బజాజ్ మోటార్స్ డిస్ట్యుబ్యూటర్ మనీష్ మాట్లాడుతూ ఈ బండి అన్ని విధాల పరీక్షించి మార్కెట్ లోకి విడుదల చెయ్యడం జరిగిందని చెప్పారు. బాక్సర్ లాగే ఈ మోడల్ కూడా విజయవంతం అవుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసారు.


Click it and Unblock the Notifications








