యువతను లక్ష్యంగా చేసుకుని విడుదలయిన పల్సర్ 135LS

By

Bajaj Pulsar
భారతీయ టూ-వీలర్ కంపెనీ బజాజ్ బ్రాండ్ లో బహుళజనాధరణ పొందిన పల్సర్ బైకు సరికొత్త సిసి ఇంజన్ తో లైట్ అండ్ స్పోర్టివ్ మోడల్ బైకును విడుదలచేసింది. పల్సర్ 135LS పేరుతో విడుదలయిన ఈ బైకును మార్కెట్ లోకి ప్రవేశపెట్టారు. ఇప్పటికే పల్సర్ విభాగంలో ఎన్నో మోడళ్లను విడుదల చేసిన బజాజ్ ఈ సరికొత్త మోడల్ తో మరో సారి మార్కెట్ దృష్టిని ఆకర్షించాలని అనుకుంటోంది.

బేబీ పల్సర్ గా పిలువబడుతున్న ఈ బైకు 4-వాల్వ్ లు కలిగి, 13.5PS పవర్ తో 9,000 rmp తో తయారయిన తొలి భారతీయ ఇంజన్. కాగా 11.4Nm టార్క్ తో ఈ బైకు రూపొందించినట్టు తెలిపారు. ట్యాకో మీటర్, ఫ్యూయల్ గేజ్ తో కూడిన డిజిటల్ స్పీడో మీటర్, క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ అధనపు ఆకర్షణ. యువతను లక్ష్యంగా చేసుకొని విడుదల చేసిన ఈ బైకు మోడల్ స్పోర్టివ్ లుక్ తో వుండి చాలా మోడ్రన్ గా వుంది.

ఇన్ని ఆకర్షణనలు వున్న ఈ బైకు ఎక్స్-షోరూం ధర ఢిల్లీ లో రూ. 51,000/- గా నిర్ణయించారు. ఇంకేం మీరు కూడా ఈ కొత్త మోడల్ బైకు ను తీసుకుని ట్రెండీ గా కనిపించండి.

More from DriveSpark

Article Published On: Thursday, December 10, 2009, 11:12 [IST]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+