ప్రపంచంలో మొదటి హైబ్రిడ్ మోటార్ సైకిల్ ను విడుదల చేసిన భారతీయ ఆటోమొబైల్ కంపెనీ..!!

By

Eko ET-120
ప్రపంచంలో మొట్టమొదటి హైబ్రిడ్ టూ-వీలర్ ను భారతదేశానికి చెందిన ఎకో వెహికల్స్ అనే ఆటోమొబైల్ కంపెనీ ఇటీవలే విడుదల చేసింది. బెంగుళూరు కేంద్రంగా నడుస్తున్న ఈ ఆటోమొబైల్ కంపెనీ యుయస్, యుకె కేంద్రంగా పనిచేస్తున్న ఆటోమొబైల్ కంపెనీల సాయంతో ఈ హైబ్రిడ్ టూ-వీలర్ ను రూపొందించినట్టు సమాచారం. ET-120 పేరుతో రూపొందిన ఈ మోటార్ సైకిల్ ఎలక్ట్రిక్ మోటార్ మరియు 70 సిసి పెట్రోల్ ఇంజన్ లతో రూపొందినది. ఎలక్ట్రిక్ మరియు పెట్రోల్ ఇంజన్ ల సముదాయంతో రూపొందిన ఈ మోటార్ సైకిల్ సాధారణ మోటార్ సైకిళ్ల కంటే రెట్టింపు మైలేజీని ఇవ్వనుంది, ఈ మోటార్ సైకిల్ లీటరు పెట్రోలుకు 120 కిమీ మైలేజీని ఇస్తుందని కంపెనీ వర్గాలు ప్రకటించాయి.

అత్యధికంగా 65 కిలో/గం. వేగంతో ప్రయాణించ గల ఈ మోటార్ సైకిల్ ధర రూ.40,000 గా నిర్ణయించారు. ఈ మోటార్ సైకిల్ తో పాటుగా ఎకో వెహికల్స్ స్ట్రయిక్ అనే ఓ స్కూటర్ ను విడుదల చేసింది. ఎలక్ట్రిక్ మోటార్ తో పనితచేసే ఈ కారు ధరను రూ.22,000 గా నిర్ణయించారు. ఈ స్కూటర్ భారతదేశంలో రిజిస్ట్రేషన్, రోడ్డు ట్యాక్స్ అవసరం లేని తొలి బైకు కావడం విశేషం. పర్యావరణానికి హాని తలపెట్టని ఈ బైకులను రూపొందించినందుకు భారతీయ ప్రభుత్వం ఈ బైకులకు ట్యాక్సు మినహాయింపును ప్రకటించింది.

More from DriveSpark

Article Published On: Tuesday, December 29, 2009, 11:47 [IST]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+