మహీంద్ర & మహీంద్రా టూ-వీలర్ వాహనాలు

ఇటీవలే మిట్టల్ చెన్నైలో ఈ కంపెనీకి చెందిన రెండు 125సిసి స్కూటర్ మోడళ్లు రోడియో, డ్యూరో లను ఆవిష్కరించాడు. ఈ రంగంలో ఇప్పటికే స్థిరపడిపోయిన ఏ కంపెనీతోనూ ఒప్పందాలు కుదుర్చుకోదలచుకోలేదని, ఒంటరిగానే ఈ రంగంలో కొనసాగాలని అనుకుంటున్నట్టు ఆయన తెలిపారు. 2010 లో ఈ స్కూటర్లు వినియోగదారునికి అందుబాటులోకి వస్తాయని సమాచారం.


Click it and Unblock the Notifications








