టివియస్ గేర్ లెస్ 100సిసి స్కూటర్

By Super

TVS Scooty PEP
భారతీయ లీడింగ్ టూ-వీలర్ కంపెనీ టివియస్ మోటార్స్ 100 సిసి గేర్ లెస్ స్కూటర్ ని భారతీయ మార్కెట్ లోకి విడుదల చెయ్యనుందని కంపెనీ ప్రకటించింది. ఇప్పటికే హోండా మోటార్స్ వారి ఆక్టివా వంటి వాహనాలు ఈ సెగ్మెంట్ లో తిరుగులేని రారాజుగా వెలుగొందుతుంటే, మహీంద్రా కంపెనీ కూడా ఫ్లైట్, డ్యూర్, రొడియో వంటి వాహనాలను మార్కెట్ లోకి విడుదల చేసింది.

దీంతో ఈ విభాగంలో మిగితా కంపెనీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు టివియస్ మోటార్స్ కూడా సరికొత్త స్కూటీ పెప్ తో మన ముందుక రావడానికి సంసిద్ధమవుతోంది. కంపెనీ నుండీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ ఈ సంవత్సరాంతానికి ఈ స్కూటర్ మార్కెట్ లోకి విడుదల కానుందని వార్తలు వస్తున్నాయి.

More from DriveSpark

Article Published On: Friday, November 20, 2009, 17:40 [IST]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+