యమహా ఫేజర్ అదుర్!

Yamaha Fazer
ఈ యమహ ఫేజర్ ను చూడండి. కళ్ళు జిగేలు మంటాయి. గ్లోబల్ ఫేజర్ సిరీస్ నుంచి పుట్టుకొచ్చిన కొమ్మ ఇది. స్పోర్ట్స్ టూరింగ్ కు, చక్కటి రూపానికి మారు పేరు, దీనిది ట్రిపుల్ మ్యాకో డిజైన్.

త్వరపడండి! యమహా ఫేజర్ లో మోనోక్రాస్ సస్పెన్షన్ ఉంది. దీనితో ప్రయాణంలో ఎంతో సౌకర్యం, భద్రత ఉంటాయి. "మిడ్ షిప్ మఫ్లర్" ను మెషిన్ మధ్య భాగంలో అమర్చడం వల్ల మాస్, ఎగ్జాస్ట్ ఎఫిషియన్సీ,హ్యాండ్లింగ్ బాగుంటాయి.

ఫేజర్ కు "140/60-17" సైజు రేర్ రేడియల్ టైర్ 60 శాతం ఆస్పెక్ట్ రేషియోలో ఉంది. దీనితో గ్రిప్ బాగా ఉండి స్ధిరత్వం బాగుంటుంది.నాలుగు ఆకర్షణీయమైన రంగుల్లో అంటే లావా రెడ్,మిడ్ నైట్ బ్లాక్, ఫ్లేమింగ్ ఆరెంజ్, ఎలక్ట్రిక్ బ్లూ లభ్యమవుతోంది.

ఇంజిన్ స్పెసిఫికేషన్లు

డిస్ ప్లేస్ మెంట్: 153 సిసి ఇంజిన్: 4 స్ట్రోక్, ఎస్ ఓ హెచ్ సి, సింగిల్ సిలిండర్ మాక్సిమమ్ పవర్: 14 బిహెచ్ ప @ 7500 ఆర్ పి ఎం వగైరా

డైమెన్షన్లు

పొడవు:1975.00 ఎంఎం, వెడల్పు:770.00 మిమి ఎత్తు:1045.00 మిమీ

More from DriveSpark

Article Published On: Friday, September 25, 2009, 10:25 [IST]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+