బజాజ్ అమ్మకాలు పెరగడానకి కారణం డిస్కవరే..!

దీనికి అంతటికి కారణం బజాజ్ పై ప్రజలలో ఉన్న నమ్మకమేనని అంటున్నారు. వీటితో పాటు బజాజ్ ఆటో కూడా అరుదైన అమ్మకాలను నమోదు చేసింది. పోయిన సంవత్సరం బజాజ్ఆటో 80,681యూనిట్స్ ని అమ్మగా, ఈ సంవత్సరం మాత్రం 1,01,960యూనిట్స్ అమ్మి 26.37శాతం అభివృధ్ధిని సాధించామన్నారు. బజాజ్ త్రీవీలర్ మార్కెట్ కూడా చాలా మంచి అమ్మకాలను నమోదు చేయడం జరిగిందన్నారు.
టూవీలర్స్ మరియు త్రీ వీలర్స్ అన్ని కలుపుకోని పోయిన సంవత్సరం సెప్టెంబర్ వరకు 2,80,916యూనిట్లు అమ్మగా ఈ సంవత్సరం మాత్రం 3,52,769యూనిట్లు అమ్మి మా పై ప్రజలలో ఉన్న నమ్మకాన్ని పెంపోందించుకున్నామని బజాజ్ వైస్ ప్రెసిడెంట్ అన్నారు.


Click it and Unblock the Notifications








