బజాజ్ అంబుల పోదిలోకి మరో కోత్త బైకు..!

రాజీవ్ బజాజ్ (యమ్ డి బజాజ్ ఆటో) మాట్లాడుతూ బజాజ్ ప్రస్తుతం రెండు కంపెనిలతో కలసి పనిచేస్తుందని అది ఒకటి కెటియమ్ మరియు రెండవది కవాసికి, వీళ్శతో మా బంధం కోనసాగుతుందని అన్నారు. అంతేకాకుండా కెటియమ్ బైక్స్ ని తయారు చేయడంలో అందెవేసిన చేయి అని, అటువంటి వాళ్శతో బజాజ్, కవాసికి కలసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు.
క్రూయిజ్ లను కవాసికి చాలా గోప్పగా తయారుచేస్తారు. స్ట్రీట్ రేసర్ లను మరియు డర్ట్ బైక్స్ లను కెటియమ్ వారు బాగా తయారు చేస్తారు. ఇక బజాజ్ గురించి మనకు తెలుసులో కాస్ట్ కారుని తయారుచేయడంలో దిట్ట. ఈ ముగ్గురు కలసి వాళ్శ వాళ్శ టెక్నాలజీ లను షేర్ చేసుకుంటారు. దీని వలన మనం ఖర్చుని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అందరం కలసి ఈ సంవత్సరం చివరకు బైక్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.


Click it and Unblock the Notifications








