బజాజ్ చేతిలోకి రానున్నకెటియమ్...

బజాజ్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్(డెవలప్ మెంట్ అండ్ అస్యూరెన్స్) మాట్లాడుతూ కెటియమ్ బైక్స్ షేర్స్ నుకోనుగోలు చేయడానికి కారణం కెటియమ్ బైక్స్ బ్రాండ్స్ వేరే ఎబ్రాండ్స్ తోకూడా కలవకుండా తమకంటూ ఓ ప్రత్యేకమైన స్దానాన్ని సంపాదించాయి. ఇప్పుడు ఈషేర్లు కోనుగోలు చేయడం ద్వారా కెటియమ్ లో బజాజ్ ఇండియా రెండవ అతిపెద్ద షేర్ హొల్డర్ గానిలచింది. మొట్టమొదటి స్దానంలో రుడాల్ప్ కంపెనీ 51శాతంతో ముందంజలో ఉంది.
బజాజ్ మరియు కెటియమ్ కంపెనీలు రెండు కలసి వారివురి టెక్నాలజీలను క్రమంగా పంచుకోని యూరోపియన్ రోడ్లు మీద 2011కల్లా కెటియమ్ డ్యూక్ 125బైక్స్ ని ప్రవేశపెట్టాలని యోచనలో ఉన్నారు. ఇద్దరూ కలసి ఎంట్రీ లెవల్ బైక్ నియూరోపియన్ రోడ్ల మీద ప్రవేశపెడుతున్నామని అన్నారు. ప్రస్తుతం బజాజ్ రూ 800కోట్ల పెట్టుబడులు పెట్టడం జరిగిందన్నారు. బజాజ్ ప్లాంట్ అయినటువంటి చకాన్ లో కెటియమ్ మోడల్ బైక్స్ అయినటువంటి జెవి-డ్యూక్ మరియు ఆర్ ఆర్ లాంటి వాటిని అసెంబ్లింగ్ చేస్తామని అన్నారు.


Click it and Unblock the Notifications








