హీరో ఎలక్టిక్ యూరప్ మరియు నార్త్ అమెరికాలలో కూడా..

యూరప్ మరియు నార్త్ అమెరికా లోఉన్న సబ్ ఆర్డినేట్ డీలర్స్ మరియు డిస్ట్రీబ్యూటర్స్ తోమాట్లాడడం జరుగుతుందని అన్నారు. కంపెనీ యమ్ డి మాట్లాడుతూ ప్రస్తుతానికి డీలర్స్ ని సంప్రదించి త్వరలోనే యావత్ యూరప్ దేశాలకు హీరో ఎలక్టిక్ టూవీలర్స్ ను విస్తరించనున్నామని అన్నారు. దీనితో పాటు గ్లోబల్ మార్కెట లో అసెంబ్లీ ఫెసిలిటీని కూడా కల్పించనున్నట్లు తెలిపారు. ఎటువంటి పెద్ద కంపెనీల సహాయం లేకుండా మాటెక్నాలజీని చిన్న కంపెనీలతో పరస్పరం పంచుకోని ఒక పద్దతిలో మేము ముందుకుసాగుతున్నామని అన్నారు.
హీరో ఎలక్టిక్ టూవీలర్స్ కుగవర్నమెంట్ ఆఫ్ ఇండియా వ్యాట్ పరిమితి మరియు కోన్ని సబ్సిడి లను ప్రకటించిన విషయం అందిరికి తెలిసందే. న్యూఢిల్లీ మరియు లక్ష ద్వీప్ లాంటి సిటిస్ లలో 15శాతం సబ్సిడి కల్పిస్తున్నామని తెలిపారు. జాతీయంగా షేర్ మార్కెట్ లో 35శాతం టార్గెట్ ఉందని, హీరో ఎలక్టిక్ టూవీలర్స్ నుతయారు చేసే ప్లాంటు పంజాబ్ లోపెట్టిన విషయం అందరికి తెలిసిందే..


Click it and Unblock the Notifications








