సోంత మోడల్ తోమార్కెట్ లోకి..

ఈసందర్బంలో కంపెనీ వైస్ ప్రెసిడెంట్(సేల్స్ అండ్ మార్కెటింగ్) మాట్లాడుతూ ప్రపంచ మార్కెట్ లోకి ప్రవేశించడానికి తగిన జాగ్రత్తలు అన్ని తీసుకోవడం జరిగిందని అన్నారు. ఇంకోక విషయం ఏమిటంటే హీరో హుండా మోటార్స్ లిమిటెడ్ నిముంజాల్స్ ఎక్కువ షేర్ తీసుకోవడం జరిగందని అన్నారు. దీనిద్వారా జాతీయంగా, మాత్రమే కాకుండా ఎగుమతులు కూడా వీలుకలిపించే విధంగా మాఅభివధ్ది జరుగుతుందని అనుకుంటున్నాను. ప్రస్తుతానికి మావద్ద 2014వసంవత్సరం వరకు కావాల్సిన సరైన టెక్నాలజీ ఉందని తెలిపారు. వీటితోపాటు కావాలంటే 2014తర్వాత మరలా అగ్రిమెంట్ రెన్యువలే చేసుకునే వెసులుబాటు కూడా కల్పించారని అన్నారు. హీరో మోటార్స్ ఇక మీదట ఎటువంటి ప్రాబ్లమ్స్ కుగురి అవ్వకుండా ఓవరీస్ మార్కెట్స్ లోకి ప్రవేశించనుంది.
మన ప్రక్కదేశాలు అయినటువంటి శ్రీలంక, బంగ్లాదేశ్, లాటిన్ అమెరికా లకు తక్కువ శాతం మాత్రమే ఎగుమతులు చేసుకుంటున్నాయని అన్నారు. నవంబర్ 2010లో 91177యూనిట్లు అమ్మి ఎగుమతులు శాతాన్ని 39శాతం వరకు పెంచుకోగలిగింది. ఐతే జాతీయంగా చూసుకుంటే మాత్రం టూవీలర్స్ ఇది 13శాతం మాత్రమే ఉందని తెలిపారు. దీనికి గాను కంపెనీ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ త్వరలోనే ఇలాంటి వాటి అన్నింటిని అధిగమిస్తామని అన్నారు.


Click it and Unblock the Notifications








