రేట్లు పెంచేసిన హీరో హూండా కస్టమర్స్ కుభారం..

Hero Honda
ఇండియాలో టూవీలర్స్ రంగంలో మొట్టమొదటి స్దానంలో ఉన్నదెవరు అంటే ఠక్కున చెప్పే పేరు హీరో హూండా మోటార్స్ జెవి. అలాంటి హీరో హూండా మోటార్స్ జెవి కంపెనీ త్వరలో తమ యొక్క వాహానాల ఖరీదు రేటుని పెంచనున్నట్లు తెలిపారు. ఒక్కోక్క హీరో హూండా వెహికల్ పై దాదాపు రూ 500నుండి రూ 1500వరకు రేటు పెరగవచ్చని అంచనా..

ప్రస్తుతం ఉత్పత్తి కిసంబంధించినటువంటి రేట్లు పెరగడం వల్లనే ఈనిర్ణయం తీసుకోవలసివచ్చిందని కంపెనీ చెప్పడం జరుగుతుంది. పెంచినటువంటి రేటు కూడా మాఇష్ట ప్రకారం తీసుకుందికాదని, దానికి కూడా కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయని తెలిపారు. హీరో హూండా మోటార్స్ జెవి కిసంబందించినటువంటి మోడల్స్ నుబట్టి పెంచిన రేట్లు వర్తిస్తాయన్నారు. ఉదాహారణకు హీరో హూండా కరిజ్మా, హీరో హూండా జడ్ యమ్ ఆర్ లాంటి పెద్ద వాహానాలకు రూ 1500 రేటు పెంచడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా బేసిక్ మోడల్స్ అయినటువంటి హీరో హూండా స్ప్లేండర్, ప్యాసల్ లాంటి వాటికి రూ 500 రేటు పెంచడం జరుగుతుందని కంపెనీ స్పష్టం చేసింది. వీటన్నింటిని కస్టమర్స్ తెలుసుకోవాల్సిందిగా కోరారు.

More from DriveSpark

Article Published On: Friday, December 10, 2010, 11:39 [IST]
English summary
The ongoing speculation over the depart of the partners in Hero Honda Motors JV, the company has announced that it is rising the cost of its vehicles by Rs500-Rs1500. The company quoted the rising input costs for the hike, said a company official, adding that the company ever has the long term view in fixing the price based on the strategic nature.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+