విడుదలకు సిధ్దంగా ఉన్న హీరోహుండా స్ప్లెండర్ ఫ్రో..!

ఇప్పుడు కూడా హీరోహుండా స్ప్లెండర్ ని కొన్ని కోత్త హాంగులు చేర్చి హీరోహుండా స్ప్లెండర్ ఫ్రో గా ప్రవేశపెట్టనున్నారు. ఈ హీరోహుండా స్ప్లెండర్ ఫ్రో కి కొన్ని ప్రత్యకమైన స్పెషాలిటీస్ ఉన్నాయి. హీరోహుండా స్ప్లెండర్ ఫ్రో కి ఎలక్ట్రిక్ స్టాట్, గ్రాబ్ హాండిల్ తో పాటు లోపల క్యారియర్, అల్లో వీల్స్ ని కలిగి ఉంటుదన్నారు. అంతేకాకుండా స్పిడోమీటర్ కూడా కొత్తగా డిజైన్ చేసి త్వరలోనే మార్కట్ లోకి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు.


Click it and Unblock the Notifications








