అక్టోబర్ అమ్మకాలు ఇరగదీశాయి..!

గతంలో అమ్మకాలు ఎప్పుడూ ఐదు లక్షల బెంచి మార్కుని దాటలేదని ఇప్పుడు ఈబెంచి మార్కుని దాటడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఒకే నెలలో నాలుగు లక్షల బెంచి మార్కుని దాటడం వరుసగా ఇది అయిదవసారి జరగడం అని అన్నారు. కంపెనీ వైస్ ప్రెసిడెంట్(మార్కెటింగ్ మరియు సేల్స్ )మేనేజర్ మాట్లాడుతూ ఇలా అరుదైన రికార్డులు నమోదు చేయడం వల్ల కంపెనీ ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతుందని అన్నరు. అంతేకాకుండా మాకు ఇదోక కోత్త ఎనర్జీని కూడా ఇస్తుందని అన్నారు.
చివరగా ఇలాంటి రికార్డు అమ్మాకాలు జరపడం వల్ల ప్రజలలో హీరో హుండా పైఉన్న నమ్మకం తెలుస్తుందన్నారు. అలాంటి రికార్డు అమ్మకాలు నమోదు కావడానికి కారణం ప్రోడక్ట్ డిజైన్స్ మరియు ప్రజలలో హీరో హుండా పై ఉన్న బ్రాండ్ అని అన్నారు.


Click it and Unblock the Notifications








