250సిసితో హూండా స్పోర్ట్స్ బైక్..

Honda CBR 250R
జపనీస్ మోటార్ సైకిల్ తయారీ సంస్ద హోండా మోటార్ తన కొత్త బైక్ సిబిఆర్ 250ఆర్ తోభారతదేశంలోని ఆటో మొబైల్స్ రంగంలోకి అడుగుపెట్టింది. ఈ కోత్త బైక్ నిధాయిలాండ్ లోతాయరు చేసి వచ్చే నెల నుండి సేల్స్ చేయనున్నట్లు చెప్పారు. ఈ బైకుని స్పోర్ట్ ప్రియులు బాగా ఇష్టపడతారనే ఉద్దేశ్యంతో సౌత్ అమెరికా మార్కెట్ లోకి ప్రవేశపెట్టనున్నామని అన్నారు. ఈ బైకు తో బజాజ్ కవాసికి సంబంధించినటువంటి స్పోర్ట్ బైక్ నింజాకి పోటీగా ఉంటుందని అభిప్రాయపడుతున్నామన్నారు. ఇక దీని ఖరీదు విషయానికి వస్తే రూ 3లక్షలని, ఇంజను సామర్ద్యం 250సిసి అని అన్నారు.

సిబిఆర్ 250ఆర్ బైకు కితయారుచేసినటువంటి ఇంజను హూండా కంపెనీ గతంలో ఏబైకు కూడా తయారుచేయలేదని అన్నరు. హూండా స్కూటర్ పిసిఎక్స్ 125మోడల్ ని ఫాలో అప్ చేస్తూ దాయిలాండ్ మరియు యూరప్, నార్త్ అమెరికా, జపాన్ లలోదీనిని విడుదల చేయడానికి రంగం సిద్దం చేశామన్నారు. ఆఫీసియల్ గా ఈ సిబిఆర్ 250ఆర్ బైకుని 2011చివరలో విడుదల చేస్తామన్నారు. హూండా ఈబైకుని స్పోర్ట్ క్వార్టర్ ఫర్ వన్ వరల్డ్ గాదీనిని అభివర్ణించింది. దీని అర్ధం ఏమిటంటే అన్ని రకాల వయసు వారు ఈబైకుని ఉపయోగించవచ్చు అని అన్నారు. ధాయిలాండ్ హుండా ఇప్పటివరకు 18మిలియన్ యూనిట్ల బైక్స్ అమ్మాకాల రికార్డు నమోదు చేయడం జరిగిందన్నారు.

సిబిఆర్ 250ఆర్ బైకుని లిక్విడ్ కూల్ గా 250సిసి ఇంజను సామర్ద్యంతో, 4 స్ట్రోక్ మరియు 4 వాల్యు సింగిల్ సిలెండర్ DOHC ఇంజను కలిగి ఉందని అన్నారు. అంతేకాకుండా ఈబైకు యూరో 3 నమ్స్ మరియు ధాయ్స్ 6th ఎమిషన్ నామ్స్ అందుకోవడం జరిగిందన్నారు. వీటితోపాటు O2 సెన్సార్, ఎలక్ట్రికల్ గాకంట్రోల్ చేసేటటువంటి ఫ్యూయల్ ఇంజక్షన్ సిస్టమ్(PGM-F1) కలిగి ఉన్నాయన్నారు. ఇక బాడీ విషయానికి వస్తే పుల్ కౌల్ డిజైన్, లైట్ మరియు డైమండ్ షేప్, హాండిల్స్ చూడడానికి చాలా సింపిల్ గాఇట్టే ఆకట్టుకునే విధంగా ఈస్పోర్ట్స్ బైకుని తయారుచేయడం జరిగిందన్నారు. ఈ కౌల్ డిజైన్ వల్ల బండికి సపరేట్ హాండీ కంట్రోల్ సిస్టమ్ ఉందన్నారు.

More from DriveSpark

Article Published On: Friday, October 29, 2010, 14:07 [IST]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+