రూ400 కోట్లతో హుండై కొత్త ప్లాంటు

ప్రస్తుతం తయారుచేసేటటువంటి ఈమోడల్స్ ఇప్పుడున్న ఇంజన్లు కూడా ఫిట్ చేయడం జరుగుతుందని తెలిపారు. హుండై కంపెనీ ప్రస్తుతానికి ఇంజన్లును కోరియా ప్లాంటు నుండి దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. ఇండియాలో ఉన్నటువంటి కార్ మార్కెట్ డిమాండ్ బట్టి సంవత్సరానికి 6.3 లక్షల యూనిట్లు సామార్ద్యాన్ని 6.7 లక్షల యూనిట్లు సామార్ద్యానికి పెంచడం జరిగిందన్నారు. దీనికి గాను ఈసంవత్సరం మూడు కొత్త మోడళ్శను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. 2011కల్లా సంవత్సరానికి ఉత్పత్తి చేసేటటువంటి యూనిట్లు సంఖ్య 6.7లక్షలకు చేరనుందని అన్నారు. ఈసందర్బంలో కంపెనీ సేల్స్ డైరెక్టర్ మాట్లాడుతూ 2011 చివరలోగాని, 2012 మొదటిలోగాని సాంత్రో మాదిరి ఉంటేటటువంటి పార్క్ 800సిసి కారుని మార్కెట్ లోకి ప్రవేశపెట్టనున్నామని తెలిపారు.


Click it and Unblock the Notifications








