రోడియో ఇండియన్ యూత్ కోసం తయారుచేశాము..!

అనూప్ మాథూర్(సెక్టార్ ప్రెసిడెంట్ మరియు మెంబర్ ఆఫ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ బోర్డు) మాట్లాడుతూ గతంలో కంటే కూడా మా కంపెని అభివృద్ది తోడ్పడినటువంటి ప్రతి ఒక్కరకి మా కృతజ్ఞతలు. గత నాలుగు నెలలుగా చూచుకున్నట్లైతే మా కంపని 75 శాతం సేల్స్ ని నమోదు చేసింది. మాపై మీ నమ్మకానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. మహీంద్రా టూవీలర్స్ ఎన్నో మైలు రాళ్శను దాటి ల్యాండ్ మార్క్ ఫిగర్ 100,000 యూనిట్ల సేల్స్ ని కూడా సాధించింది. దేశం మొత్తం మీద 370 డీలర్స్ షిప్స్ ని కలిగివున్నామని చెప్పుకోవడానికి గర్వపడుతున్నామని ఆయన అన్నారు.
చివరగా మహీంద్రా అండ్ మహీంద్రా వారు కోత్తగా టూవీలర్, మూడు స్కూటర్ మోడళ్శను అమ్మడానికి సిధ్దంగా ఉన్నారు. అవి రోడియో, డూరో, ప్లయిట్. రోడియో ఇండియన్ యూత్ కోసం తయారుచేయబడింది, డూరో అనేది ఇండియన్ ఫ్యామిలి కోసం తయారుచేయబడింది. అలాగే ప్లయిట్ ఇండియన్ ఉమెన్ కోసం తయారుచేయబడింది ఈ మోడల్స్ అన్ని మీకు బాగా నచ్చుతాయని వెల్లడించారు.


Click it and Unblock the Notifications








