మహీంద్రా బైకులు నడపడానికి సిద్ధం కండి..!!

టూ-వీలర్ సంస్థ కైనెటిక్ ను సొంతం చేసుకున్న మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ బైకులను రూపొందించాలనే తమ కలను సాకారం చేసుకునే దిశలో చివరి ఘట్టంలో వున్నట్టు ఆయన తెలిపారు. ఈ బైకులు అందరి అంచనాలకు తగ్గట్టుగా రూపొంది, జనాదరణను పొందే విధంగా రూపొందించినట్టు కూడా ఆయన తెలిపారు. ప్రస్తుతం భారతీయ ఆటోమొబైల్ రంగంలో ప్రథమ స్థానంలో, ద్వితీయ స్థానంలో కొనసాగుతున్న హీరో హోండా, బజాజ్ మోటార్స్ కు గట్టి పోటీని ఇచ్చేలా ఈ బైకులు రూపొందుతున్నట్టు సమాచారం.


Click it and Unblock the Notifications








