హోండా మోటార్స్ కొత్త ప్లాంటు రాజస్దాన్ లో..

ప్రస్తుతం ఉన్నటువంటి ప్లాంటు నుండి 1.6మిలియన్ యూనిట్లు మోటార్స్ సైకిల్స్ మాత్రమే డెలివరి చేయగలుగుతున్నాం అని ఇండియా ఆపరేటింగ్ హెడ్ తెలిపారు. ప్రస్తుతం పని చేస్తున్నటువంటి హోండా కంపెనీ పూర్తిగా జపనీస్ ఎపెక్స్ కంపెనీ హోండా మోటార్ కంపెనీ క్రింద నిబందనలకు అనుగుణంగా పనిచేస్తుందని తెలిపారు. హీరో హోండా కంపెనీ నుండి విడిపోయిన తర్వాత మొట్టమొదట సారిగా రాబోయే సంవత్సరంలో హోండా మొటార్స్ కంపెనీ నుండి స్పోర్ట్స్ బైకుని ప్రవేశపెడుతున్నామని అన్నారు.


Click it and Unblock the Notifications








