ఇండియా ప్లాంట్ కి30 మిలియన్ యూరోలు పెట్టుబడి పెడుతున్నాం..!

ఇండియాలో స్కూటర్స్ కి మంచి గిరాకి ఉంది. ప్రస్తుతం చూసుకున్నట్లతే స్కూటర్స్ కి బాగా పాపులారిటీ పెరిగింది. 150 సిసి బైక్స్ లో పోల్చుకుంటే హుండా యాక్టివా, టివియస్ స్కూటీల హవా బాగానే కోనసాగిందన్నారు.
ఇండియా లో' పియాజియో త్రి వీలర్స్' కి తిరుగు లేదు. అలాగే మేము స్కూటర్స్ సెగ్మెంట్ లోకి అడుగుపెడుతున్నాం. నాణ్యత పరంగా గాని, సామర్ధ్యంలోగాని మీకు ఢోకా లేనటువంటి 'వెస్పా' స్కూటర్స్ ని విడుదల చేస్తామన్నారు.


Click it and Unblock the Notifications








