అమ్మకాలు పెరగాడానికి కారణం స్లింగ్ స్లాట్..!

అంతేకాకుండా గత సంవత్సరం15,542 యూనిట్స్ ని అమ్మాగా ఈ సంవత్సరం మాత్రం 22,534యూనిట్స్ ని అమ్మి రికార్డు స్దాయి అమ్మకాలను నమోదుచేసింది. సుజికి ఇండియా వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ ప్రోడక్ట్ రేంజి లో కంపెనీ కస్టమర్స్ కి ఎటువంటి ఇబ్బంది కలగజేయకుండా వ్యవహారిస్తుందన్నారు. సేల్స్ ఇంతగా పెరగడానికి కారణం సుజికి లో కొత్తగా వచ్చినటువంటి జియస్ 150ఆర్, యాక్సెస్ 125స్కూటర్ మరియు సుజికి స్లింగ్ స్లాట్ యే కారణం అని అన్నారు.


Click it and Unblock the Notifications








