ఈ బుల్లెట్ పై రైడ్ ఊహాలోకంలో తేలుతున్నట్టుంది..

క్లాసిక్ 500 ఈ బుల్లెట్ పవర్ కాని, ఇంధన సామర్ద్యం కాని సింపుల్ గా వుంటాయి. ఇక దీని స్టయిల్ విషయానికి వస్తే క్లాసిక్ మరియు సింప్లీ సూపర్ గా వుంటుంది. అసలు మనం బుల్లెట్ కొనుక్కోవడానికి కారణం భీటింగ్. ఈ బుల్లెట్ భీటింగ్ వినడానికి మ్యూజిక్ మాదిరి వుంటుంది అలాగే ఈ బుల్లెట్ పై రైడ్ ఊహాలోకంలో వెళుతున్నట్టు వుంటుంది. రాయల ఇన్ ఫీల్డ్ క్లాసిక్ 500 సింప్లీ సూపర్. ఇక చెప్పడానికి మాటలు లేవు ఇక షోరూమ్ కి వెళ్శాల్సిందే..


Click it and Unblock the Notifications








