మోటార్ సైకిల్ చోదకులకు శుభవార్త

మోటార్ బైకు వోనక స్టాండ్ మీద ఒదిగిపోయే ఈ ఎసి నాసా స్పేస్ షటిల్ కోసం ఏర్పాటు చేసిన ఘనస్థితి ఎసి కావడంతో దీనికి కంఫ్రెషర్ అవసరం లేదు. పర్యావరణానికి హాని తలపెట్టే వాయువులు కూడా ఈ ఎసి విడుదల చెయ్యదు. అంతే కాదు సాధారణ ఎసిల కంటే తక్కువ విద్యుత్తు అవసరం వుంటుంది. దీనికోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన జాకెట్ ను ధరించాలి. అయినా ఓ మూడు మాసాలుండే వేసవి కోసం ఇంత హంగామా ఎందుకు అనుకుంటున్నారా..?? ఈ ఎసి చల్లటి గాలినే కాదు శీతాకాలంలో వేడి గాలిని కూడా అందిస్తుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు www.entrosys.com లో పొందండి.


Click it and Unblock the Notifications








