వినూత్నంగా కోత్తరకమైన టూవీలర్స్ ను ప్రవేశపెట్టనున్న మహేంద్ర..!

అక్కడున్నటువంటి ఇంజనీర్ల పర్యవేక్షణలో దీని టెస్ట్ రైడ్స్ అన్ని సక్రమంగా పూర్తి చేసుకోని మంచి విజయం సాదించింది. ఈ యాడ్ మొత్తం సారాంశం ఏమిటంటే "ఇటలీ లో అన్ని పరీక్షలు జరుపుకోని ఇండియా రావడానికి సిధ్దంగా ఉంది - మహేంద్ర మోటార్ సైకిల్స్ మిమ్మల్ని చివరి దిశగా తీసుకోనివెళతాయని", అలాగే అన్నిమహేంద్ర టూవీలర్స్ మాదిరే యాడ్ చివరలో ఒక థీమ్ సాంగ్ తో చివరకు ముగుస్తుంది. ఈ యాడ్ లో మీకు మహేంద్ర కంపెనీ యొక్క కోత్త టెక్నాలజీ గురించి వివరించడం జరుగుతుంది. ఈ యాడ్ మీకు వచ్చె నెల నుండి అన్ని మ్యాజిక్ షాపులు, న్యూస్ ఛానెల్స్, యూ ట్యూబ్ లలో దర్శనమిస్తుందని అన్నారు. ఈ యాడ్ చూసిన ప్రతి ఒక్కరూ మహేంద్ర కంపెనీ షో రూమ్ కి వచ్చి తీరాల్సిందేనని అన్నారు. ఈ యాడ్ ని యురేపియన్ మోటో జిపి సర్క్యుట్ లో పనిచేసేటువంటి ఆండ్రియా రనల్లి అనే వ్యక్తి డైరెక్ట్ చేయడం జరిగిందన్నారు.


Click it and Unblock the Notifications








