35 శాతం సేల్స్ ని నమోదు చేసిన టివియస్..!

అంతేకాకుండా జాతీయంగా పోయిన సంవత్సరం ఆగస్టులో 42,9987 బైక్స్ ని అమ్మగా, ఈ సంవత్సరం ఆగస్టులో 61,051 బైక్స్ ని అమ్మడం జరిగినది. దానితో పాటు టివియస్ త్రి వీలర్(టివియస్ కింగ్)ని కంపెనీ వారు పోయిన సంవత్సరం 1,026 యూనిట్స్ ని అమ్మగా, ఈ సంవత్సరం 3,108 యూనిట్స్ ని అమ్మి 35 శాతం సేల్స్ ని నమోదు చేయడం జరిగిందని కంపెని వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications








