యమహా యఫ్ జడ్1 ఖరీదు రూ 8.7లక్షలు..

ఇండియాలో టూవీలర్స్ కుబాగా డిమాండ్ ఉండడం వల్లనే మేము కొత్త మోడళ్శను విడుదల చేయడం జరుగుతుందని అన్నారు. దీని వల్ల మాయొక్క కస్టమర్స్ టూవీలర్స్ రంగంలో కోత్త అనుభూతితోపాటు, కొత్త లైఫ్ స్టయిల్ కుకూడా అలవాటు పడతారనే ఉద్దేశ్యంతోనే వీటిని విడుదల చేశామని అన్నారు.
ప్రస్తుతం ఇండియన్ మార్కెట్ లోమేము విడుదల చేసినటువంటి మూడు మోడళ్శు యమహా విమాక్స్, యమహా యమ్ టి01, యమహా వైజడ్ యఫ్-ఆర్1 కూడా టాప్ లోఉన్నాయి. హార్యానా లోఉన్నటువంటి సూరజ్ పూర్ మరియు పైరదాబాద్ యూనిట్ లో ఈబైక్స్ నుతయారు చేయడం జరుగుతుంది. ఈరెండు యూనిట్లనుండి తయారుచేసేటటువంటి ఈబైక్స్ జాతీయంగా మాత్రమే కాకుండా ఎగుమతులు కూడా జరగుతున్నాయని తెలిపారు. స్కూటర్స్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఇంకోక శుభవార్త అంటూ త్వరలోనే యమాహా స్కూటర్స్ నుకూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.


Click it and Unblock the Notifications








