నవంబర్ లోయమహా అదిరింది..

ఈసందర్బంలో కంపెనీ సిఇవో మాట్లాడుతూ మాకస్టమర్స్ యమహా బైక్స్ పై ఉంచినటువంటి నమ్మకానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. అంతేకాకుండా యమహా బైక్స్ గతంలో కంటే ఇప్పుడు బాగా అమ్మాకాలు జరుపుకోవడానికి కారణం కొత్త మోడల్స్ ను మార్కెట్ లోకి ప్రవేశపెట్టడమేనని అన్నారు. యఫ్ జడ్ సిరిస్, వైజడ్ యఫ్- ఆర్ 15, యస్ జడ్ బైక్స్, వైబిఆర్ 125, వైబిఆర్ 110 లాంటి మోడల్స్ ప్రజలలో మన్ననలను పోందడానికి ఎంతగానో కృషిచేస్తున్నాయి అని అన్నారు. ఇది మాత్రమే కాకుండా ఇండియన్ ఆటోమొబైల్స్ రంగంలో యమహా ఓనూతన ఒరవడికి త్వరలోనే శ్రీకారం చుట్టనుందని తెలియజేశారు.


Click it and Unblock the Notifications








