బజాజ్ కెటిఎమ్ డ్యూక్ 200: రెడీ టు రేస్..!!

Bajaj KTM Duke 200
సరికొత్త అడ్వెంచర్ ట్రిప్‌కు వెళ్లేందుకు సిద్ధంగా ఉండండి. త్వరలో బజాజ్ ఆటో నుండి సరికొత్త స్పోర్ట్స్ బైక్ 2012 బజాజ్ కెటిఎమ్ డ్యూక్ 200 మోటార్‌సైకిల్‌ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో 2012 బజాజ్ కెటిఎమ్ డ్యూక్ 200 యొక్క సాంకేతిక వివరాలను కంపెనీ అధికారికంగా విడుదల చేసింది. ఈ సరికొత్త స్పోర్ట్స్ బైక్ అత్యం శక్తివంతమైన ఇంజన్‌తో మార్కెట్లో విడుదల కానుంది.

హోండా సిబిఆర్ 250ఆర్ మోడల్‌కు గట్టి పోటీని ఇచ్చే విధంగా కంపెనీ ఈ మోటార్‌సైకిల్‌ను తీర్చిదిద్దింది. ఎలక్ట్రిక్ స్టార్ట్, ఫ్రంట్ అండ్ రియర్ డిస్క్ బ్రేక్స్, 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్, లిక్విడ్ కూలింగ్ సిస్టమ్, 10.5 లీటరల్ ఫ్యూయెల్ ట్యాంక్, ఓ (O) రింగ్ చైన్, 170 మి.మీ. గ్రౌండ్ క్లియరెన్స్ 125 కిలోల కెర్బ్ వెయిట్ వంటివి 2012 బజాజ్ కెటిఎమ్ డ్యూక్ 200 యొక్క ప్రత్యేకతలు.

బజాజ్ కెటిఎమ్ డ్యూక్ 200 మోటార్‌సైకిల్ సాంకేతిక ప్రత్యేకతలు:

- ఇంజన్ టైప్: సింగిల్ సిలిండర్, 4-స్ట్రోక్, లిక్విడ్-కూల్డ్
- వాల్వ్ ట్రైన్: సిలిండర్‌కు నాలుగు వాల్వ్‌లు, డిఓహెచ్‌సి
- డిస్‌ప్లేస్‌మెంట్ (సీసీ): 200సీసీ
- గరిష్ట శక్తి: 25 బిహెచ్‌పి
- బోర్ x స్ట్రోక్: 72 మి.మీ. x 49 మి.మీ.
- స్టార్టింగ్: ఎలక్ట్రిక్
- ట్రాన్సిమిషన్: 6-స్పీడ్
- టైప్: స్టీల్ ట్యూబ్‌ల నుండి తయారైన టూబ్లర్ స్పేస్ ఫ్రేమ్, పౌడర్ కోటెడ్
- ఫోర్క్: డబ్ల్యూపి సస్పెన్షన్ 4357
- షాక్ అబ్జార్వర్: డబ్ల్యూపి సస్పెన్షన్ 4618 ఈఎమ్
- ఫ్రంట్ బ్రేక్: 300 మి.మీ. డయా డిస్క్
- రియర్ బ్రేక్: 230 మి.మీ. డయా డిస్క్
- వీల్‌బేస్: 1,361±15 మి.మీ.
- గ్రౌండ్ క్లియరెన్స్: 170 మి.మీ.
- సీట్ ఎత్తు: : 810 మి.మీ.
- ఫ్యూయెల్ ట్యాంక్ సామర్థ్యం: సుమారు 10.5 లీటర్లు
- బరువు: సుమారు: 125 కేజీలు

ఆస్ట్రియన్ బైక్ మేకర్ కెటిఎమ్‌తో చేతులు కలిపి బజాజ్ ఆటో రూపొందిస్తున్న బజాజ్ కెటిఎమ్ డ్యూక్ 200 వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో విడుదలయ్యే ఆస్కారం ఉంది. అయితే, అంతకున్నా ముందుగా కొత్త బజాజ్ పల్సర్‌తో విడుదల చేసినా ఆశ్చర్యం లేదు.

More from DriveSpark

Article Published On: Thursday, November 10, 2011, 17:33 [IST]
English summary
The KTM Duke 200 will be the first bike to be sold by the Austrian bike manufacturer in India. The company now owned by Bajaj Auto is keen to make a splash in India with the Duke 200. The technical details, features and specifications of the KTM Duke 200 are now available.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+