రికమెండ్ చేసిన ఇంజన్ ఆయిల్‌ను మాత్రమే వాడండి!

Enine Oil Check
సమర్థవంతమైన మోటార్‌సైకిల్ పెర్ఫామెన్స్ కోసం, ఇంజన్ జీవితకాలాన్ని (లైఫ్‌)ను పెంచడం కోసం ఇంజన్ ఆయిల్ అనేది ఎంతో కీలకమైన అంశం. ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో రకాల ఇంజన్ ఆయిల్స్ లభ్యమవుతున్నాయి. అయితే, ఇక్కడ సమస్యంతా వీటిలో సరైన ఇంజన్‌ అయిల్‌ను ఎంచుకోవడంలోనే ఉంటుంది.

సరైన ఇంజన్ ఆయిల్‌ను ఎంచుకోవాలంటే, వాహనంతో పాటు కంపెనీ ఇచ్చే యూజర్ మ్యాన్యువల్‌ ప్రకారం గానీ లేదా తయారీదారుడు (మ్యానుఫాక్చరర్) రికమెండ్ చేసే ఇంజన్ ఆయిల్‌ను ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఉదాహరణకు మీరు హీరో హోండా స్ప్లెండర్ ప్లస్ బైక్‌ను ఉపయోగిస్తున్నట్లయితే, కంపెనీ మీకు హీరో హోండా 4-టి జెన్యూన్ ఇంజన్ ఆయిల్‌ను రికమెండ్ చేస్తుంది.

కొత్త స్ప్లెండర్ ప్లస్ బైక్ కొన్న వారు మొదటిసారిగా 500-750 కి.మీ. రేంజ్‌లో ఇంజన్ ఆయిల్‌ను పూర్తిగా మార్చాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రతి 6,000 కి.మీ. ఒకసారి చొప్పున పూర్తిగా మార్చుకుంటే సరిపోతుంది. అలాగే ప్రతి 2,000 క్రి.మీ. ప్రయాణం అనంతరం ఇంజన్ ఆయిల్‌ను నింపుకుంటే (టాప్అప్) సరిపోతుంది. ఇంజన్‌ ఆయిల్ స్థాయిని తరచూ తనిఖీ చేసుకుంటూ ఉండాలి.

Most Read Articles

English summary
Engine oil is a key determinant for efficient motorcycle performance and increased engine life. Hero Honda 4-T Plus Genuine Engine Oil is a premium quality engine oil, engineered to meet the lubrication requirements of Hero Honda Engines.
Story first published: Friday, November 25, 2011, 13:05 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X