నవంబర్ నెలలో 25 శాతం పెరిగిన బజాజ్ సేల్స్

గడచిన సంవత్సరం ఇదే సమయంలో కంపెనీ అమ్మకాలు 2,65,036 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సమయంలో కంపెనీ మొత్తం అమ్మకాలు (ద్విచక్ర-వాణిజ్య వాహనాల అమ్మకాలు కలిపి) కూడా 25 శాతం వృద్ధిని సాధించి 3,74,477 యూనిట్లుగా నమోదయ్యాయి.
అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో ఇవి 2,99,231 యూనిట్లుగా ఉన్నాయి. ఇకపోతే మొత్తం ఎగుమతులు 42 శాతం వృద్ధిని నమోదు చేసుకొని 90,869 యూనిట్ల నుండి యూనిట్లకు పెరగగా, వాణిజ్య వాహన అమ్మకాలు 24 శాతం వృద్ధిని సాధించి 34,195 యూనిట్ల నుండి 42,510 యూనిట్లకు పెరిగాయి.


Click it and Unblock the Notifications








