భారత మార్కెట్లోకి ప్రవేశించనున్న అగస్టా సూపర్‌బైక్‌లు

MV Agusta
హ్యార్లీ డేవిడ్‌సన్, ఆప్రిలియా, డ్యుకాటి, హ్యోసంగ్ వంటి ప్రీమియం బైక్‌లను తయారు చేసే కంపెనీలు భారత మార్కెట్లోకి ప్రవేశించి విజయవంతంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో, ఈ కంపెనీలను స్ఫూర్తిగా తీసుకుని ఇటలీకు చెందిన ప్రముఖ ప్రీమియం బైక్‌ల తయారీ సంస్థ "ఎమ్‌వీ అగస్టా" కూడా దేశీయ విపణిలో తమ సూపర్‌బైక్‌లను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది.

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అగస్టా సూపర్‌బైక్‌లలో బ్రూటేల్ 920, బ్రూటేల్ ఆరా 1090, బ్రూటేల్ ఆర్ఆర్ 1090, న్యూ బ్రూటేల్ 675, ఎఫ్4, ఎఫ్4 ఆర్ఆర్, ఎఫ్3 బైక్‌లు ప్రసిద్ధమైనవి. ఎమ్‌వీ అగస్టా ఈ మోడళ్లను భారత మార్కెట్‌కు చేసే అవకాశం ఉంది. ఆగస్టా సూపర్‌బైక్‌లు ఇప్పటికే ఈ సెగ్మెంట్లో భారత్‌లో ఉన్న డ్యుకాటి, ఆప్రిలియా, బిఎమ్‌డబ్ల్యూ వంటి మోడళ్ల నుండి గట్టి పోటీ ఎదుర్కోనుంది.

More from DriveSpark

Article Published On: Monday, December 5, 2011, 16:03 [IST]
English summary
The Italian superbike manufacturer, MV Agusta plans to enter the Indian premium bike market. Company may introduce their range of products like Brutale 920, Brutale R 1090, Brutale RR 1090, New Brutale 675, F4, F4 RR and F3 superbikes in India.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+