ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో స్కూటర్లను ఆవిష్కరించనున్న యమహా!

ప్రస్తుతం జపాన్‌లో యమహా కమ్యూటర్ సెగ్మెంట్ నుండి స్పోర్ట్ సెగ్మెంట్ వరకూ వివిధ రకాల స్కూటర్లను విక్రయిస్తుంది. యమహా భారత్‌లో ప్రవేశపెట్టనున్న స్కూటర్లు దేశీయ స్కూటర్ సెగ్మెంట్లో బెస్ట్ సెల్లింగ్ మోడల్స్ అయిన హోండా యాక్టివా, సుజుకి యాక్సెస్ మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనున్నాయి. భారత్‌లో స్కూటర్ల ఉత్పత్తి కోసం ఉత్తరప్రదేశ్‌లోని సూరజ్‌పూర్‌లో గల యమహా ప్లాంట్‌లో ప్రత్యేక బాడీ అసెంబ్లీ లైన్‌ని ఏర్పాటు చేస్తోంది.


Click it and Unblock the Notifications








