2010 సంవత్సరం మేము మరచిపోలేనిది

కంపెనీ వైస్ ప్రెసిడెంట్(మార్కెటింగ్ అండ్ సేల్స్)మాట్లాడుతూ ఈసంవత్సరం హీరో హుండా కుచాలా ముఖ్యమైన సంవత్సరం అన్నారు. ఇక రాబోయే సంవత్సరాలలో కూడా కస్టమర్స్ నిసంతృప్తి పరచే విధంగా కొత్త మోడల్స్ రాబోతున్నాయన్నారు. అక్టోబర్-డిసెంబర్ 2010 క్వార్టర్స్ లోసేల్స్ 1428030యూనిట్లు అమ్మామని అన్నారు. దీని ద్వారా 29శాతం అభివృధ్దిని చవిచూశామన్నారు.


Click it and Unblock the Notifications








